కోడలి పై అత్త హత్యాప్రయత్నం..!

yashoda

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో భర్త ఇన్సూరెన్స్ డబ్బుల కోసం విఆర్ఓ&comma; సహా బంధువులు కలిసి మహిళ కళ్ళల్లో కారం చల్లి దాడి చేశారు&period; నాలుగు నెలల క్రితం యశోద భర్త చనిపోవడంతో తల్లి దండ్రులు ఇంటి వద్దనే ఉంటుంది&period; యశోద ఇంటిలో ఉన్న సమయంలో తన అత్త&comma; సహ బంధువులు వచ్చి కళ్ళలో కారం చల్లి ప్యాన్ కు ఉరి వేసే ప్రయత్నం చేసినట్టు యశోదా వెల్లడించారు&period; భర్త తాలూకా ఇన్సూరెన్స్ డబ్బుల తాలూకా పేపర్స్ పై సంతకాలు చేయాలని తనపై దాడి చేసినట్లు&comma; దాడి సమయంలో మహిళలతో గుడివాడ ప్రాంతానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి కూడా ఉన్నట్లు యశోద తెలియజేశారు&period; దాడి సమయంలో యశోదకు తీవ్రగాయాలు కావడంతో నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4Z4EA8EGLO"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime&sol;fatal-road-accident-2&sol;amp&sol;">ఘోర రోడ్డు ప్రమాదం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఘోర రోడ్డు ప్రమాదం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime&sol;fatal-road-accident-2&sol;embed&sol;&num;&quest;secret&equals;hakuEP1ZKv&num;&quest;secret&equals;4Z4EA8EGLO" data-secret&equals;"4Z4EA8EGLO" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"EIQHEW8R1J"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;atmiya-sammelana-programs-in-kukatpally&sol;amp&sol;">కూకట్పల్లిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కూకట్పల్లిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;atmiya-sammelana-programs-in-kukatpally&sol;embed&sol;&num;&quest;secret&equals;gTQpBAJz7w&num;&quest;secret&equals;EIQHEW8R1J" data-secret&equals;"EIQHEW8R1J" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్