ఘోర రోడ్డు ప్రమాదం..

Lorry-Bike Accident

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లా&period;&period; పలాస జాతీయ రహదారిపై దారుణం చోటుచేసుకుంది&period; ద్విచక్ర వాహనం పై బై పాస్ రోడ్ నుండి జాతీయ రహదారి పైకి వెళ్తున్న క్రమంలో లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు&period; మృతులు పలాస మండలం పెద్ద నీలావతి గ్రామానికి చెందిన బొంగు&period;సుందరరావు &lpar;40&rpar;&comma; మిన్నారావ్ &lpar;40&rpar; గా పోలీసులు గుర్తించారు&period; కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.