ఎదురెదురుగా ఢీకొన్న కారు ఇసుక లారి

car accident at eturunagaram

Advertisements

&NewLine;<p>హనుమకొండ&comma; ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం&period; ఎదురెదురుగా ఢీకున్న కారు ఇసుక లారి&period; కారులో ప్రయాణిస్తున్న ఏటూరునాగరంకు చెందిన నలుగురు మృతి&period; ముగ్గురికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం&period; అన్నదమ్ముల కుటుంబాలు ఏటూరునాగారం నుంచి వేములవాడ దైవదర్శనానికి వెళుతుండగా ప్రమాదం&period; మృతులు మంతెన కాంతయ్య &lpar;72&rpar;&comma; మంతెన శంకర్&lpar;60&rpar;&comma; మంతెన భారత్ &lpar;29&rpar;&comma; మంతెన చందన&lpar;16&rpar;&period; గాయపడ్డ మంతెన రేణుక&comma; భార్గవ్&comma; శ్రీదేవి లను చికిత్స కోసం ఎంజీఎం హస్పత్రికి తరలింపు&period; మృత దేహాలు ఎంజీఎం మార్చురీకి తరలింపు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.