ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ డెడ్

Bike Accident

Advertisements

&NewLine;<p>రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది&period; ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు&period; ఆరాంఘర్ నుంచి మేహిదిపట్నం వైపు బైక్ పైన వెళ్తున్న అక్బర్ మోహిఉద్దిన్ &lpar;24&rpar; అనే ఓ యువకుని&comma; శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 245 వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడం తో&comma; యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు&period; దీనితో ఢీకొన్న వాహనం అక్కడ నుంచి ఫరారయ్యింది&period; సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఒస్మానియా ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Lucknow Super Giants ఘన విజయం.. మార్ష్ విధ్వంసంతో సీఎస్‌కే చిత్తు..

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..