ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..

Accident

Advertisements

&NewLine;<p>అనంతపురం రూరల్ సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది&period; ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా&comma; మరో వ్యక్తికి గాయాలయ్యాయి&period; వీరిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు&period; అనంతపురం రూరల్ చిన్నంపల్లి క్రాస్ సమీపంలో బండల లోడుతో వెళుతున్న లారీ టైరు పంచర్ కావడంతో నిలిపారు&period; అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళుతున్న కాళీ ఐచర్ వాహనం వేగంగా వచ్చి లారీ వెనుక వైపు ఢీ కొట్టింది&period; ఐచర్ వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా సుభాష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి&period; పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు&period; మృతులు కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు&period; పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.