ఘోర రోడ్డు ప్రమాదం..

Car - lorry accident

Advertisements

&NewLine;<p>జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి హై స్కూల్ సెంటర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; జంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై వెనక నుండి కారును లారీ అతి వేగంగా ఢీకొట్టింది దీంతో ఆ కారు ముందు వెళ్తున్న లారీ ఢీకొట్టింది&period; దీంతో రెండు లారీల మధ్యలో కారు ఇరుక్కుపోయింది&period; కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికుల్లో ప్రమాద స్థలంలోనే ఇద్దరు మృతి చెందగా&comma; ఒకరి పరిస్థితి విషమం గా ఉంది&period; క్షతగాత్రుడిని 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు&period;&period; ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.