హీరో కిరణ్ అబ్బవరం బర్త్ డే వేడుకల మధ్య సందడిగా “చెన్నై లవ్ స్టోరీ” సినిమా గ్రాండ్ ప్రెస్ మీట్.

Advertisements

<p>హీరో కిరణ్ అబ్బవరం&comma; శ్రీ గౌరి ప్రియ జంటగా &&num;8220&semi;కలర్ ఫొటో&&num;8221&semi;&comma; &&num;8220&semi;బేబి&&num;8221&semi; వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్&comma; సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా &&num;8220&semi;చెన్నై లవ్ స్టోరీ&&num;8221&semi;&period; ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్&comma; మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్&comma; సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు&period; సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు&period; మెలొడీ బ్రహ్మ మణిశర్మ &&num;8220&semi;చెన్నై లవ్ స్టోరీ&&num;8221&semi; సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు&period; ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు &&num;8220&semi;చెన్నై లవ్ స్టోరీ&&num;8221&semi; మూవీ రెడీ అవుతోంది&period; ఈ రోజు ఈ సినిమా గ్రాండ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు వేడుకలు సందడిగా జరిపారు&period; ఈ సందర్భంగా<&sol;p>&NewLine;<p>నటి సిరి హన్మంతు మాట్లాడుతూ &&num;8211&semi; &&num;8220&semi;చెన్నై లవ్ స్టోరీ&&num;8221&semi; మూవీలో నటించే అవకాశం దక్కడం హ్యాపీగా ఉంది&period; ఈ నెల 24న మీరంతా మా సినిమాతో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూడబోతున్నారు&period; ఇలాంటి మంచి మూవీలో భాగమయ్యే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ &&num;8211&semi; ఈరోజు బర్త్ డే జరుపుకుంటున్న కిరణ్ గారికి హ్యాపీ బర్త్ చెబుతున్నా&period; మా మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి ఏడాది అవుతోంది&period; ఇప్పటిదాకా మీరు ఆ గ్లింప్స్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు&period; అప్పటి నుంచి మీరు మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు&period; మరో వారం రోజుల్లో మా సినిమా రిలీజ్ కు వస్తోంది&period; ఇప్పుడు మీ సపోర్ట్ ఇంకా అవసరం&period; సినిమా మొత్తం హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది&period; ఈ సినిమాలో వదలనే సాంగ్ లీడ్ సీన్ చాలా బాగుంటుంది&period; అలాగే సెకండాఫ్ లో కొన్ని సీన్స్ మెమొరబుల్ గా ఉంటాయి&period; ఈ చిత్రంలో నా క్యారెక్టర్ లో అనేక లేయర్స్ ఉంటాయి&period; మీరు ఇప్పటిదాకా రిలీజ్ చేసిన నాలుగు పాటలు చూస్తే నాలుగు పాటల్లో ఒక్కోలా కనిపిస్తా&period; మీరు స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో మా సినిమాలో చూస్తారు&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ &&num;8211&semi; ప్రేమ అనే పదం ఒక్కో టైమ్ లో ఒక్కోలా వినిపిస్తుంటుంది&period; ఇప్పుడు నాకు ప్రేమ అంటే చెన్నై లవ్ స్టోరీనే&period; మరో నెల రోజుల వరకు ఈ సినిమానే నా ప్రేమ&period; అన్నారు<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ &&num;8211&semi; మా సినిమాలో నివి&comma; స్టీవెన్ శంకర్ క్యారెక్టర్స్ మధ్య అందమైన సంభాషణలు ఉంటాయి&period; ఈ రెండు పాత్రలకు టైమ్ తీసుకుని మంచి డైలాగ్స్ రాశాం&period; ఆ స్వేచ్ఛను మా ప్రొడ్యూసర్స్ ఇచ్చారు&period; స్టీవెన్&comma; విని పాత్రలు ఒక్కసారి మనకు పరిచయమయ్యాక వారి పాత్ర స్వభావాల నుంచే మాటలు వచ్చేశాయి&period; నివి&comma; స్టీవెన్ రెండు చాలా బలమైన పాత్రలు&period; స్టీవెన్ పాత్రను నేను బాగా తీర్చిదిద్దానని పేరొస్తే అది సాయి రాజేష్ గారి మీద నాకున్న ప్రేమకు నిదర్శనం&period; సాయి రాజేష్ గారు ఈ కథ చెప్పినప్పుడు చెన్నై బ్యాక్ డ్రాప్ అయితే కొత్తగా ఉంటుందని అన్నారు&period; చెన్నై అయితే ఒక వైబ్ ఉంటుంది అనిపించింది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>స్టోరీ రైటర్&comma; ప్రొడ్యూసర్ సాయి రాజేష్ మాట్లాడుతూ &&num;8211&semi; ఒక స్టార్ తో సినిమా చేస్తున్న ఒత్తిడి మాలో ఏమాత్రం లేదు&period; అంతా హ్యాపీగా చేసుకుంటూ వెళ్తున్నాం&period; కిరణ్ గారు మాకు అంతమంచి సపోర్ట్ ఇస్తున్నారు&period; ఈ కథ చెప్పినప్పుడే ఆయన మీపై నమ్మకం ఉంది&comma; మీరు ఎంత కమిటెడ్ గా సినిమా చేస్తారో తెలుసు అని చెప్పారు&period; అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ విషయంలోనూ ఆయన జోక్యం చేసుకోలేదు&period; సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు&period; మా మూవీ చూస్తున్నప్పుడు సెకండాఫ్ లో కిరణ్ గారి పర్ ఫార్మెన్స్ అద్భుతంగా అనిపించింది&period; ఆయనకు ఈ సినిమాతో చాలా మంచి పేరొస్తుంది&period; కిరణ్ గారికి బర్త్ డే విశెస్ చెబుతున్నా&period; వచ్చే ఏడాదిలోపు ఆయన ప్రేక్షకుల్లో మరింత గుర్తింపు సంపాదించుకోవాలి&period; నేను రాసిన కథలన్నీ డైరెక్ట్ చేయలేను&period; బేబి హిందీ వెర్షన్ పనుల్లో ఉన్నాను&period; అందుకే నా స్నేహితుడు రవికి దర్శకత్వ బాధ్యతలు ఇచ్చాను&period; బేబి మూవీ టైమ్ నుంచి క్రియేటివ్ గా మా ఇద్దరి వేవ్ లెంగ్త్స్ కుదిరాయి&period; చెన్నై నగరానికి ఈ కథకు సంబంధం ఉంది&period; అందుకే టైటిల్ చెన్నై లవ్ స్టోరీ అని పెట్టాం&period; బేబి సినిమాకు కావాల్సినంత సమయం ఉండేది&period; విజయ్ బుల్గానిన్ తో ఎక్కువ రోజులు కూర్చుని మంచి ట్యూన్స్ చేయించుకున్నాం&period; ఇప్పుడు అంత టైమ్ లేదు&period; తక్కువ టైమ్ లో క్వాలిటీ మ్యూజిక్ మణిగారు ఇస్తారు&period; అందుకే ఆయనను ఎంపిక చేసుకున్నాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ &&num;8211&semi; మా మూవీలో కిరణ్ గారు&comma; శ్రీ గౌరి ప్రియ ఫెంటాస్టిక్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు&period; అలాగే ఇతర పాత్రలు చేసిన ఆర్టిస్టులు కూడా బాగా నటించారు&period; మణిశర్మ గారి మ్యూజిక్ పెద్ద హిట్ అయ్యింది&period; నా ఫ్రెండ్ ధీరజ్ మా మూవీకి కావాల్సిన బిజినెస్ వర్క్స్ అన్నీ చూసుకుంటున్నాడు&period; మా అందరి కెరీర్స్ లో హయ్యెస్ట్ థియేటర్స్ లో చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ కాబోతోంది&period; రవి నంబూరి నా బ్రదర్&period; పదేళ్లుగా మాతో జర్నీ చేస్తున్నాడు&period; ఈ సినిమాను అతను అనుభవజ్ఞుడైన దర్శకుడిలా రూపొందించాడు&period; బేబి సినిమాతో చెన్నై లవ్ స్టోరీని పోల్చడం వల్ల అదనపు ఒత్తిడి మాపై ఏమీ పెరగడం లేదు&period; బేబి&comma; చెన్నై లవ్ స్టోరీ రెండు భిన్నమైన కథలు&period; బేబి లాగే ఈ సినిమా కూడా స్ట్రైకింగ్ గా ఉంటుంది&period; ఈ జానర్ సినిమాలు నచ్చేవారిని చెన్నై లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది&period; జననాయగణ్ సినిమాను దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు&period; మా సినిమాను మైత్రీ సంస్థ రిలీజ్ చేస్తోంది&period; దిల్ రాజు వర్సెస్ మైత్రీ అనేది ఏం ఉండదు&period; ఇద్దరూ మాకు మంచి థియేటర్స్ ఇస్తారని నమ్ముతున్నాం&period; నెక్ట్స్ ప్రెస్ మీట్ లో వారికి థ్యాంక్స్ చెబుతాం&period; ఒకే సీజన్ లో రెండు మూడు సినిమాలు ఆడటం చూశాం&period; వేరే సినిమాలు సక్సెస్ కావాలి&comma; మా సినిమా మరింత పెద్ద విజయం సాధించాలి&period; మా టీమ్ అంతా సక్సెస్ లో ఉన్నాం&period; కంటెంట్ మీద నమ్మకంతో ఉన్నాం&period; ప్రీమియర్స్ నుంచే మా సినిమాకు మీ ప్రశంసలు దక్కుతాయని ఆశిస్తున్నాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ &&num;8211&semi; చెన్నై లవ్ స్టోరీ మరో 9 రోజుల్లో మీ ముందుకు రాబోతోంది&period; ఈ సినిమా నాకొక మెమొరబుల్ ఫిలిం&period; నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది&period; కొన్నేళ్ల తర్వాత నేను నటించిన చిత్రాల్లో ఏదైనా మళ్లీ చూడాలనుకుంటే ఈ సినిమా చూస్తాను&period; ఈ సినిమా విజయంపై నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను&period; మీకు మా మూవీ నచ్చాలి&period; మా ప్రొడ్యూసర్స్ కు బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా&period; వేరే సినిమాల పోటీ ఉన్నా మేము ఈ నెల 24నే రిలీజ్ కు వస్తున్నాం&period; అందులో సందేహం లేదు&period; మా మూవీ కంటెంట్ మీద టీమ్ అంతా నమ్మకంతో ఉన్నాం&period; కంటెంట్ బాగున్న మూవీనే ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం&period; సినిమా మీద ప్రేమతోనే నిర్మాత&comma; దర్శకుడిగా మారాను&period; ఈ ఐదారేళ్లలో మీ దగ్గర నుంచి ఎంతో ప్రేమను సంపాదించుకున్నా&period; ఎత్తుపల్లాలు&comma; ఒడిదొడుకులు చూశాను&period; మంచి సినిమాలు చేసి మీ ఆదరణ పొందాలనే నిత్యం ప్రయత్నిస్తున్నాను&period; ఈ చిత్రంలో ప్యూర్ లవ్ చూస్తారు&period; సినిమా మొత్తం నేను హీరోయిన్ ను అండి&comma; మీరు అనే పిలుస్తాను&period; అంత గౌరవిస్తాను&period; మూవీలో నటిస్తున్నప్పుడు ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమించవచ్చా&comma; ఇంతలా ట్రీట్ చేయవచ్చా అనిపించింది&period; మా మూవీలోని సీన్స్ కు మీరు బాగా రిలేట్ అవుతారు&period; చెన్నై లవ్ స్టోరీ పాటలు చూసి మీరు క్లాస్ అనుకుంటున్నారు&period; కానీ ఇది ప్రాపర్ మాస్ మూవీ&period; ఈ సినిమాలోని క్యారెక్టర్స్ &comma; వాటి నేపథ్యం సాలిడ్ మాస్ తో ఉంటాయి&period; డైలాగ్స్&comma; స్టోరీలోని బ్లాక్స్ మాస్ కే ఎక్కువ కనెక్ట్ అవుతాయి&period; అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.