డిసెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ “ఫౌజీ”.

డిసెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ "ఫౌజీ"

Advertisements

<p>ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ &&num;8220&semi;ఫౌజీ&&num;8221&semi;&period; ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్ ను ఈ రోజు మేకర్స్ అనౌన్స్ చేశారు&period; అజాతపర్వం ముగిసింది&comma; ది రెబలియన్ ప్రారంభమైంది అంటూ డిసెంబర్ 3న ఫౌజీ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు&period; హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి టీ సిరీస్ సంస్థ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ఫౌజీ రిలీజ్ డేట్ సందర్భంగా విడుదల చేసిన స్టన్నింగ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period; యుద్ధంలో శత్రువులను మట్టుబెట్టి పంచెకట్టులో ఒంటి నిండా రక్తం మరకలతో రైఫిల్ తో కూర్చుని ఉన్న ప్రభాస్ స్టిల్ ఫౌజీ సినిమాపై ఆసక్తి రేపుతోంది&period; ఒంటరిగా పోరాడే సైన్యం అతడు అంటూ పోస్టర్ లో రాసిన క్యాప్షన్ ఆకట్టుకుంటోంది&period; ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వీ నాయికగా నటిస్తోంది&period; ఈ ఏడాది రిలీజ్ అవుతున్న చిత్రాల్లో &&num;8220&semi;ఫౌజీ&&num;8221&semi;పై హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.