దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్‌ కలుగుతుంది..

దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్‌ కలుగుతుంది

Advertisements

<p>సువిక్షిత్‌&comma; గీతికా రతన్‌ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ &&num;8216&semi;దూరదర్శని&&num;8217&semi;&period; కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక&period; కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్‌ పతాకంపై జయ శంకర్‌ రెడ్డి&period;ఎం&comma; పాటిమీది సంతోష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు&period; అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 15à°¨ విడుదల కాబోతుంది&period; ఈ సందర్బంగా ఈ చిత్రం హీరో సువిక్షిత్‌ చిత్ర విశేషాలను పంచుకున్నారు&period; ఆ విశేషాలివి&period;<&sol;p>&NewLine;<p>నేపథ్యం ఏమిటి&quest;<br &sol;>&NewLine;కడప జిల్లా రాయచోటి&period; నాకు వ్యాపారం ఉంది&period; చిన్నప్పటి నుండి సినిమాలంటే పాషన్‌&period;&period; సినిమాలను చూసి ఇన్‌స్పయిర్‌ అయ్యే వాడిని&period; అనుకోకుండా ఈ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను&period;<&sol;p>&NewLine;<p>ఈ సినిమాలోకి హీరోగా ఎలా అవకాశం వచ్చింది&quest;<br &sol;>&NewLine;రచయిత నారాయణ గారు&comma; అరుణాచలంలో కలిసిన ఓ యాచకుడి జీవిత గాథ ఆధారంగా ఈకథను అనుకుని రాసుకున్నారు&period; అయితే మొదట ఈ సినిమాను వేరే హీరోతో చేద్దామని ప్లాన్‌ చేశాం&period; అయితే కథకు కొత్త హీరో అవసరం కాబట్టి నాకున్న ఇంట్రెస్ట్‌తో&period; ఆ పాత్రకు నేను సెట్‌ అవుతానని భావించి కథానాయకుడిగా నేనే నటించాను&period; ఇటీవల విడుదలైన టీజర్‌&comma; పాటలు&comma; ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది&period; తప్పకుండా చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని అనుకుంటున్నాను&period;<&sol;p>&NewLine;<p>మిమ్ములను మీరు ఈ కథ కోసం ఎలా మౌల్ట్‌ చేసుకున్నారు&quest;<br &sol;>&NewLine;ఈ కథను నేను కూడా విన్నాను&period; 90 బ్యాక్‌ డ్రాప్‌లో నడిచే ఈ కథలో లీడ్‌ పాత్రకు అప్పట్లో ఎలాంటి అనుభూతి పొందామో తెలుసుకుని నటించాలి&period; ఆ అనుభూతి పొందిన వారిలో నేను కూడా ఉన్నాను&period; అందుకే నేనే చేస్తే సహజంగా ఉంటుందని భావించాను&period; నేను ఈసినిమాలో ప్రత్యేకంగా నటించలేదు&period; జస్ట్‌ ఆ టైమ్‌లో ఎలా ఉండాలో అలా బిహేవ్‌ చేశాను&period;<&sol;p>&NewLine;<p>రిలీజ్‌ను గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారా&quest;<br &sol;>&NewLine;మేము ఎదో తక్కువ థియేటర్స్‌లో రిలీజ్‌ చేద్దాం అనుకున్నాను&period; ఇప్పడు దాదాపుగా 250పైగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం&period;<&sol;p>&NewLine;<p>సినిమాలో హీరో &comma; హీరోయిన్‌ చనిపోతారు అంటున్నారు&quest; ఆ పాయింట్‌ను ఎందుకు రివీల్‌ చేశారు&quest;<br &sol;>&NewLine;హీరో&comma; హీరోయిన్ చనిపోయిన తరువాత హ్యపీ ఎండింగ్‌ ఎలా ఇచ్చాం&period; అసలు అరుణాచలంలోకి ఆ పెద్దాయన ఎలా వచ్చాడు&quest; ఆయన జీవితంలో జరిగింది ఏమిటి అనేది కథ&period; సినిమాలో హీరో ఫాదర్‌గా ఆ పెద్దాయన పాత్ర కనిపిస్తుంది&period; 90లో ప్రతి ఒక్కరూ వాళ్ల ఊరిలో తిరిగొచ్చిన ఫీల్‌ కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p>ఈ సినిమాలో హీరో పాత్రలో మీరే నటించడానికి కారణం ఏమిటి&quest;<br &sol;>&NewLine;ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్తవాళ్లే&period; సహజత్వం కోసం కొత్తవాళ్లతో నటించాం&period; పేరున్న ఆర్టిస్టులు నటిస్తే పాత్రలు కనిపించవు&period; అతని పాపులారిటీ కనిపిస్తుంది&period; అందుకే నేచురాలిటి ఫీల్‌ కోసం కొత్తవాళ్లతో చేశాం&period;<&sol;p>&NewLine;<p>ఈ సినిమా వర్కింగ్‌ ఎక్స్‌ పీరియన్స్‌ ఏలా ఉంది&quest;<br &sol;>&NewLine;ప్రతి సినిమాకు ఉండే కష్టాలు మాకు ఉన్నాయి&period; అయితే ఆర్టిస్టులు&comma; టెక్నిషియన్స్‌ అందరూ సపోర్ట్‌ చేశారు&period; కానీ ఈ రోజు సినిమాను విడుదల వరకు తీసుకరావడం మేము సాధించిన విజయంగా భావిస్తున్నాం&period; ఇక మంచి సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది&period; ఈ సినిమాను క్వాలిటీ కోసం బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇవ్వటానికి టైమ్‌ తీసుకున్నాం&period;<&sol;p>&NewLine;<p>యానాం&comma; కాకినాడ పరిసర ప్రాంతాల్లో చాలా నేచురల్‌గా లోకేషన్స్‌లో 90à°µ దశకం గుర్తొచ్చేలా సెట్‌లు వేసి ఈ సినిమా తీశాం&period; క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..