“అగ్లీ స్టోరీ” చిత్రంతో నందుకు మంచి బ్రేక్ వస్తుంది..

"అగ్లీ స్టోరీ" చిత్రంతో నందుకు మంచి బ్రేక్ వస్తుంది

Advertisements

<p>ప్రణవ స్వరూప్ రచన దర్శకత్వంలో రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందు&comma; అవికా గోర్ జంటగా మే 22వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న చిత్రం అగ్లీ స్టోరీ&period; శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగతాన్ని అందించగా శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ చేశారు&period; సుభాషిని&comma; కొండా లక్ష్మణ్ నిర్మాతలుగా వ్యవహరించారు&period; చిత్ర విడుదల తేది దగ్గరవుతున్న సమయంలో అగ్ర దర్శకులు వివి వినాయక్ గారు ఈ చిత్ర టైలర్ చూసి బృందానికి తన ఆశీస్సులను తెలిపి అండగా నిలబడ్డారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా దర్శకులు వివి వినాయక్ గారు మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;కాకినాడలో ఒక థియేటర్ యజమాని ప్రణవ స్వరూప్ కుటుంబానికి మా కుటుంబంతో ఎంతో కాలంగా మంచి పరిచయం ఉన్న సన్నిహితులు&period; అగ్లీ స్టోరీ చిత్ర బృందం అందరితో నాకు మంచి పరిచయం ఉంది&period; అందరిని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లే బెక్కం వేణుగోపాల్ గారు&comma; అలాగే నటుడు నందు కలిసి చేసిన సినిమా ఇది&period; నందుకు ఈ సినిమాతో మంచి బ్రేక్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను&period; ఆయన భార్య గీత మాధురి మా ఇంటి ఆడపడుచు వంటి వారు&period; ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను&period; టైటిల్ కొత్తగా ఉన్న మంచి లవ్ స్టోరీ ఇది&period; మే 22వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ చూసి ఆదరించాలి&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>చిత్ర దర్శకుడు ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;మా సినిమా ట్రైలర్ దర్శకులు వివి వినాయక్ గారికి చూపించాము&comma; ఆయనకు చాలా నచ్చింది&period; సినిమా మంచి విజయం సాధించాలని ఆయన మమ్మల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;టైలర్ చూసి వినాయక్ గారు చాలా ప్రశంసించారు&period; సినిమా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది&period; మే 22వ తేదీన విడుదల కానున్న అగ్లీ స్టోరీ చిత్రాన్ని అందరూ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు నందు మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ముందుగా మా సినిమాకు అండగా నిలబడిన వివి వినాయక్ గారికి థాంక్స్&period; ఆయన ఆశీర్వాదం పొందడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను&period; మే 22న మా సినిమా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..