కామెడీ, మిస్టరీ అంశాల‌తో ఆస‌క్తిని పెంచుతోన్న ‘‘మేము‘కాప్’లం’’ ట్రైల‌ర్‌.. మే 22 నుంచి జీ5 నుంచి సిరీస్ స్ట్రీమింగ్..

Advertisements

<p>జీ5 ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్న సంగ‌తి తెలిసిందే&period; ఇప్పుడు à°®‌రో à°¡à°¿à°«‌రెంట్ వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మైంది&period; అదే &OpenCurlyQuote;&OpenCurlyQuote;మేము&OpenCurlyQuote;కాప్’లం’’&period; కొన్నాళ్ల నుంచి ఈ సిరీస్ టైటిల్ à°¦‌గ్గ‌à°° నుంచి ప్ర‌తీ విషయంలోనూ క్యూరియాసిటీని పెంచుతోంది&period; మే 22 నుంచి ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది&period; ఈ నేప‌థ్యంలో ఈ సిరీస్‌పై à°®‌రింత ఆస‌క్తిని పెంచేలా &OpenCurlyQuote;&OpenCurlyQuote;మేము&OpenCurlyQuote;కాప్’లం’’ ట్రైల‌ర్‌ను విడుద‌à°² చేశారు&period;&period;<&sol;p>&NewLine;<p>ట్రైల‌ర్‌ను గ‌à°®‌నిస్తే&period;&period; మహదేవపట్నం అనే ప్రాంతంలో కథ మొదలవుతుంది&period; అయ్య‌గారు వార‌సుడొచ్చాడండోయ్‌&period;&period; అని పాలేరు అని అరిచి à°®‌à°°à°¿ చెబుతాడు&period; అప్పుడు గ‌జ‌à°ª‌తిరాజు పాత్ర‌లో à°¨‌టించిన నాగ‌బాబు ఆనంద‌à°ª‌à°¡‌తాడు&period; à°¸‌లార్‌రాజు à°¤‌à°¨ వార‌సుడు అని ప్ర‌క‌టిస్తాడు&period; అయితే అనుకోకుండా ఆ à°¸‌లార్ రాజు క‌నిపించ‌కుండా పోతాడు&period; దీంతో ఊరంతా గంద‌à°°‌గోళంలో à°ª‌డుతుంది&period; ఇంత‌కీ à°¸‌లార్ రాజు ఎవ‌రో కాదు&period;&period; కోళ్ల పందెల్లో పాల్గొనాల్సిన కోడిపుంజు&period; దీన్ని వెత‌క‌టానికి ఇద్ద‌రు పోలీసులు&lpar;గెట‌ప్ శీను&comma; à°°‌వితేజ à°¨‌న్నిమల‌&rpar; ఊళ్లోకి à°µ‌స్తారు&period;<&sol;p>&NewLine;<p>à°¸‌లార్ రాజు క‌నిపించ‌క‌పోవ‌టం à°µ‌ల్ల‌&period;&period;ఎవ‌రికి లాభం అనే కోణంలో పోలీసులు అన్వేషిస్తుంటారు&period; అయితే వారికి ఊళ్లో à°®‌రో à°¸‌à°®‌స్య క‌నిపిస్తుంది&period; దీంతో వాళ్లు కొత్త à°¸‌à°®‌స్య నుంచి ఊరిని à°¬‌à°¯‌ట‌à°ª‌డేయ‌టానికి ప్ర‌à°¯‌త్నిస్తారు&period; ఇంత‌కీ à°®‌à°¹‌దేవ‌à°ª‌ట్నంలోని ప్ర‌ధాన à°¸‌à°®‌స్య ఏంటి&quest; పోలీసులు దాన్ని ఎలా à°ª‌రిష్క‌రిస్తారు&period; అస‌లు ఇంత‌కీ à°¸‌లార్ రాజు దొరికాడా&quest; లేదా&quest; అనే విష‌యాలు తెలియాలంటే మే 22à°¨ జీ5లో స్ట్రీమింగ్ కానున్న &OpenCurlyQuote;&OpenCurlyQuote;మేము&OpenCurlyQuote;కాప్’లం’’ వెబ్ సిరీస్ చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌&period;<&sol;p>&NewLine;<p>నాగ‌బాబు ప్ర‌ధాన పాత్ర‌లో à°¨‌టించిన &OpenCurlyQuote;&OpenCurlyQuote;మేము &OpenCurlyQuote;కాప్’లం’’ సిరీస్‌ను à°°à°¾ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై బి&period;వి&period;ఎస్&period; రవి&comma; కౌముది కె నేమాని నిర్మాతలుగా ప్రదీప్ మద్దాలి క్రియేటివ్‌తో కలిసి రూపొందింది&period; &OpenCurlyQuote;విక‌ట‌క‌వి’ డైరెక్ట‌ర్‌ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు&period; శోభన్ చిట్టుప్రోలు కథను అందించారు&period; గెట‌ప్ శ్రీను&comma; à°°‌వితేజ à°¨‌న్నిమల కీల‌క పాత్ర‌ల్లో à°¨‌టించారు&period; కామెడీ&comma; మిస్టరీ కలయికగా అందరినీ ఆక‌ట్టుకునే కథాంశంతో&period;&period;గ్రామీణ నేపథ్యంలో&comma; అక్కడి రోజువారీ జీవితం&comma; స్థానిక రాజకీయాలు&comma; ఊహించని గందరగోళం&period;&period;ఇలా అన్నీ కలగలిపిన ఆసక్తికరమైన కథతో ఈ సిరీస్ తెరకెక్కింది&period;<&sol;p>&NewLine;<p>కోడి పందేల‌నే పిచ్చిలో మునిగిపోయిన గ్రామంలో ఊరిలో à°¡‌బ్బున్న‌వారంద‌రూ పోటీ à°ª‌డుతుంటారు&period; వారిలో ఒక వ్య‌క్తికి సంబంధించిన పందెం కోడి ఆకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది&period; దీంతో గ్రామంలో ఓ గంద‌à°°‌గోళం మొద‌à°²‌వుతుంది&period; ఆ కేసు విచారణ బాధ్యతను పోలీసు అధికారులు ఇద్దరు అమాయక పోలీసులైన రవి&comma; మోహ‌న్ సోటారిల‌కు అప్ప‌గిస్తారు&period; కోడి కోసం అన్వేష‌à°£ సాధార‌ణంగా మొద‌à°²‌వుతుంది&period; అయితే అనుకోని ఘటనతో కేసు ఓ పెద్ద మిస్టరీగా మారిపోతుంది&period; విచారణలో వారు చేసే తప్పులు&comma; ఎదురయ్యే విచిత్ర పరిస్థితులు నవ్వులు పూయిస్తూనే ఉంటాయి&period; కానీ ఆ గందరగోళంలోనే వారు అనుకోకుండా గ్రామపు మూలాలను కదిలించే ఒక పెద్ద రహస్యానికి దగ్గరవుతారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణా..

మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల..

కేరళ సీఎంగా వీడీ సతీషన్ నియామకం..