తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం

Advertisements

<p>తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది&period; సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజ్ విధానంపై 15 మందితో కమిటీ ఏర్పాటుచేసింది&period; అందులో సభ్యులుగా నిర్మాతలు&comma; ఎగ్జిబిటర్స్&comma; డిస్ర్టిబ్యూటర్స్ ఉంటారు&period;<br &sol;>&NewLine;ఈ కమిటీలో ఒక్కో విభాగం నుంచి ఐదుగురు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు&period; రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది&period;<&sol;p>&NewLine;<p>తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఎగ్జిబిటర్లు&comma; నిర్మాతలు భేటీ అయ్యారు&period; ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ కీలక భేటీ జరిగింది&period; ఈ సమావేశానికి టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాతలు&comma; ప్రముఖ ఎగ్జిబిటర్లు హాజరై తమ గళాన్ని వినిపించారు&period; నిర్మాతలు&comma;ఎగ్జిబిటర్స్ మధ్య నెలకొన్న వివాదంతో పాటు ఫిల్మిండస్ట్రీలో ఎదురవుతున్న సవాళ్లు&comma; థియేటర్ల యాజమాన్యాల సమస్యలు&comma; భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు&period; ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్&comma; సుప్రియ యార్లగడ్డ&comma; స్రవంతి రవి కిషోర్&comma; సి&period; కళ్యాణ్&comma; చదలవాడ శ్రీనివాసరావు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు&period; థియేటర్ల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను సురేష్ బాబు దృష్టికి తీసుకెళ్లారు&period; ఓటీటీ ప్రభావం&comma; టికెట్ ధరలు&comma; థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు&period; పరిశ్రమలోని అన్ని వర్గాల మధ్య సమన్వయం పెంచడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్‍టీఏ ప్రకటన..

5 దేశాల పర్యటనకు ప్రధాని మోదీ..