‘అనకాపల్లి’ నుంచి ‘అమ్మోరు దిగినాది’ అంటూ సాగే జాతర సాంగ్ రిలీజ్..

Advertisements

<p>డిఫరెంట్ కంటెంట్‌తో&comma; à°°à°¾ అండ్ రస్టిక్‌గా భవ్య శ్రీ మూవీ మేకర్స్&comma; నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు&comma; త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం &OpenCurlyQuote;అనకాపల్లి’&period; ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు&period; కండ్రేగుల కుమార్ రాజా కో-ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్&comma; సంధ్య వశిష్ట జంటగా నటించారు&period; ఈ చిత్రానికి కథ&comma; స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు&period; ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా అది అందరిలోనూ బజ్‌ను క్రియేట్ చేసింది&period;<&sol;p>&NewLine;<p>ఇక తాజాగా &OpenCurlyQuote;అనకాపల్లి’ నుంచి జాతర సాంగ్‌ను రిలీజ్ చేశారు&period; ఈ పాటలో సంగీత స్టెప్పులు&comma; గ్రాండియర్‌గా పాటను తెరకెక్కించిన తీరు&comma; శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ&comma; మంగ్లీ గాత్రం ఇలా అన్నీ హైలెట్‌గా నిలుస్తున్నాయి&period; నిజంగానే ఓ జాతర చూస్తున్నామా&quest; అన్న రేంజ్‌లో విజువల్స్ కనిపిస్తున్నాయి&period; ఇక ఈ పాటకు గణేష్ సలాది లిరిక్స్&comma; దేవజండ్ బాణీ మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి&period;<&sol;p>&NewLine;<p>మాస్ ఆడియెన్స్‌కి నచ్చే యాక్షన్ సీక్వెన్స్&comma; యూత్‌ మెచ్చే లవ్ ట్రాక్&comma; ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా రాబోతోంది&period; త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రానికి మాయా&period;వి కెమెరామెన్‌గా&comma; శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా పని చేశారు&period; త్రినాథరావు నక్కిన కథ&comma; స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.