సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆస్తులను మించిన ఆత్మీయులను సంపాదించుకున్నారు..

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆస్తులను మించిన ఆత్మీయులను సంపాదించుకున్నారు

Advertisements

<p>&&num;8211&semi; ఎదుటివారికి సహాయం చేయడమే కానీ&comma; ఇతరులను సహాయం అడగడం ఆయనకు తెలియదు<br &sol;>&NewLine;&&num;8211&semi; ఆయన మా తెలుగువాడని&comma; ప్రతి తెలుగువారు గర్వంగా చెప్పుకొనేంత గొప్ప మహనీయులు<br &sol;>&NewLine;&&num;8211&semi; &&num;8216&semi;సిరివెన్నెల స్మృతివనం&&num;8217&semi; శంకుస్థాపన కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు శ్రీ కె&period; నాగబాబు గారు<&sol;p>&NewLine;<p>ఆస్తులను మించిన ఆత్మీయులను సంపాదించుకున్న మహనీయులు&comma; ఆయన మా తెలుగువాడని&comma; ప్రతి తెలుగువారు గర్వంగా చెప్పుకునేంత గొప్ప కవి శ్రీ చెంబోలు &lpar;సిరివెన్నెల&rpar; సీతారామశాస్త్రి గారు అని రాష్ట్ర శాసనమండలి సభ్యులు శ్రీ కె&period; నాగబాబు గారు స్పష్టం చేశారు&period; అనకాపల్లి నియోజకవర్గం గాంధీనగర్‌లో రూ&period;39&period;70 లక్షల జీ&period;వీ&period;ఎం&period;సీ&period; నిధులతో&comma; అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన &&num;8216&semi;సిరివెన్నెల స్మృతివనం&&num;8217&semi;కు శాసనమండలి సభ్యులు శ్రీ కె&period; నాగబాబు గారు చేతుల మీదుగా బుధవారం శంకుస్థాపన చేశారు&period; సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి 71à°µ జన్మదినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ&period;&period; సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కలిసినప్పుడల్లా అన్నయ్య అని పిలిచేవాడినని&comma; ఆయన కూడా అదే ఆప్యాయతతో తమ్ముడు&period;&period; అని పిలిచేవారని&comma; ఆయన పుట్టిన ప్రాంతానికి వచ్చి&comma; చిన్ననాటినుండి ఆయన నడయాడిన ప్రదేశంలో నా చేతులమీదుగా స్మృతివనం శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉన్నదని&comma; &OpenCurlyDoubleQuote;నాగబాబు వచ్చి నా స్మృతివనం శంకుస్థాపన చేయి&period;&period;” అని శాస్త్రిగారు పిలిచినట్టు అనిపించిందని బాధాతప్త హృదయంతో స్మరించుకున్నారు&period;<br &sol;>&NewLine;రుద్రవీణ చిత్రం నిర్మాణ దశలో బాలచందర్ గారు &&num;8211&semi; శాస్త్రి గారిని పిలిపించి మాట్లాడారని&comma; రుద్రవీణ చిత్రంలోని పాటలు అన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారని గుర్తు చేసుకున్నారు&period; శ్రీశ్రీ గారు రాసిన &&num;8220&semi;నేను సైతం&period;&period;&&num;8221&semi; అనే ఒక లైన్ తీసుకొని గొప్పపాటను రాసిన గొప్పరచయిత అని కొనియాడారు&period; &&num;8220&semi;ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమిని&&num;8230&semi;&&num;8221&semi; అనే గొప్పపాట నాతోపాటుగా&comma; అనేకమందికి స్పూర్తిగా నిలుస్తుందని&comma; ఎదుటివారికి సహాయం చేయడమే కానీ ఇతరులను సహాయం అడగడం ఆయనకు తెలియదని అన్నారు&period; ముస్లిం మతానికి చెందిన ఒక బాలుడిని చదివించి&comma; అతన్ని ప్రయోజకుణ్ణి చేసిన విధానం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కులాలకు&comma; మతాలకు అతీతంగా బ్రతికేవారు అని చెప్పడానికి నిదర్శనం&period; ఆయన సంపాదించుకున్నదంతా బంధువులకు&comma; సన్నిహితులకు&comma; ప్రజలకు గుప్తదానాలుగా అందజేసి&comma; ఎంతోమంది పేదవిద్యార్థులను చదివించారని చెప్పారు&period; ఆయన రాసిన పాటలన్ని ఆణిముత్యాలుగా నిలిచాయని&comma; అలాంటి మహానుభావుని స్మరించుకోవడం ఆనందంగా ఉన్నదని అన్నారు&period; అన్నయ్య చిరంజీవి గారిని&comma; పవన్ కళ్యాణ్ గారిని&comma; వరుణ్ బాబును సొంత మనుషులుగా ప్రేమించేవారని గుర్తు చేసుకున్నారు&period; ముఖ్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడల్లా &&num;8220&semi;మీరు పుట్టిందే ప్రజల కోసం&comma; ప్రజలు మీకు పట్టం కట్టే రోజు ఒకటి వస్తుందని&period;&period;” అనేవారు&comma; ఈ రోజు ఆయన బతికి ఉంటే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూసి చాలా సంతోషించే వారని అన్నారు&period; సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు పేరు మీద స్మృతివనం నిర్మిస్తున్న&comma; అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారికి&comma; ఇతర నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు&period; ఈ సందర్భంగా శ్రీ భాస్కర భట్ల రవికుమార్ గారికి సిరివెన్నెల స్మారక పురస్కారం ప్రధానం చేయడం ఆనందంగా ఉన్నదని&comma; శ్రీ భాస్కర భట్ల రవికుమార్ గారికి అభినందనలు తెలిపారు&period;<br &sol;>&NewLine;మాజీమంత్రి&comma; అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు మాట్లాడుతూ&period;&period; సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మన అనకాపల్లి ప్రాంతానికి చెందినవారని చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నదని&comma; ఆయన పేరుమీద భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..