కేన్స్‌లో మెరిసిన బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌..

కేన్స్‌లో మెరిసిన బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌

Advertisements

<p>బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ 79à°µ కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తళుక్కుమన్నారు&period; ఈ వేడుకలో నీలిరంగు గౌనులో మెరిసిపోయారు&period; జలకన్య థీమ్‌తో అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన బ్లూ గౌనులో రెడ్‌ కార్పెట్‌ మీదకు వచ్చిన ఆమె కెమెరాలకు ఫోజులు ఇచ్చారు&period;&period;గాల్లోకి ముద్దులు విసురుతూ అందరికీ అభివాదం చేసిన ఐష్‌&period;&period;మీ ప్రేమ&comma; అభిమానానికి ఫిదా అయ్యానని సంబరపడిపోయింది&period; ఈ ప్రపంచ సుందరి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడం 24వసారి&period; 2002 నుంచి ఏటా కేన్స్ వేదికపై ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు&period; అయితే ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్య హాజరు కావడం లేదని మొదట ప్రచారం జరిగింది&period; కానీ చివరికి ఆమె అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి అందరికీ ట్రీట్ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..