నివేదా థామస్ తమ్ముడు హీరోగా ” బెంగుళూరు మహానగరం లో బాలక” …

నివేదా థామస్ తమ్ముడు హీరోగా " బెంగుళూరు మహానగరం లో బాలక"

Advertisements

<p>మంత్ర మూవీ మేకర్స్ &comma; ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా&comma; మహి &&num;8211&semi; రాజ్ ద్వీయ దర్శకత్వంలో బెంగళూరు మహానగరంలో బాలక చిత్రాన్ని రూపొందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇటీవలే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొదటి లుక్&comma; కధానాయకుడు ప్రియదర్షి విడుదల చేశారు&period;<&sol;p>&NewLine;<p>తెలుగు కుర్రాడు బెంగళూరులో ఎదుర్కొనే కష్టాల నేపథ్యంతో వినోదభరితమైన కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు&period; ఈ సినిమా వరంగల్&comma; హనుమకొండ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది&period;<&sol;p>&NewLine;<p>నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ నటిస్తున్న<br &sol;>&NewLine;ఈ చిత్రానికి మల్లూ నాయక్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు&period; విశ్వదీప్ సంగీతాన్ని అందిస్తున్నారు&comma; హర్షిత్ కొటా ఏడిటర్ గా చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రంలో Raghu Karumanchi ప్రముఖ పాత్రలో నటిస్తుండగా&comma; ఆయనతో పాటు Chitram Srinu కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు&period; అలాగే నటులు మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ధనరాజ్ వినీత్&comma; మహేంద్ర&comma; అచ్యుత్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.