ఘనంగా ‘బ్లాస్ట్ జోన్’ ప్రెస్ మీట్.. మే 28న థియేటర్లలో భారీ విడుదల!

ఘనంగా 'బ్లాస్ట్ జోన్' ప్రెస్ మీట్.. మే 28న థియేటర్లలో భారీ విడుదల!

Advertisements

<p>యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా&comma; ప్రీతి ముకుందన్&comma; అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ &&num;8216&semi;బ్లాస్ట్ జోన్&&num;8217&semi; చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆంధ్రప్రదేశ్&comma; తెలంగాణ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తోంది&period; సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి &&num;8216&semi;కేజీఎఫ్&&num;8217&semi; ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించడం విశేషం&period; మే 28à°¨ ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో&comma; సోమవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;అందరికీ హృదయకపూర్వక నమస్కారాలు&period; ఈ &&num;8216&semi;బ్లాస్ట్ జోన్&&num;8217&semi; సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది&period; సినిమా పూర్తయిన తర్వాత అవుట్ పుట్ చూసుకొని సంతృప్తి చెందే సినిమాలు కొన్ని ఉన్నాయి&period; అలాంటి సినిమా &&num;8216&semi;బ్లాస్ట్ జోన్&&num;8217&semi;&period; మన తల్లిదండ్రులకో&comma; మన వాళ్ళకో అన్యాయం జరిగితే న్యాయం కోసం మనం ఖచ్చితంగా పోరాడతాం&period; అయితే ఈ సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా పోరాడాలి అనే సందేశాన్ని ఈ సినిమా చెబుతుంది&period; ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు అని ఎదురు చూడకుండా&comma; మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి&quest; తల్లిదండ్రులుగా ఆడబిడ్డల్లో ధైర్యాన్ని ఎలా నింపాలి&quest; వంటి అద్భుతమైన అంశాలు ఇందులో ఉంటాయి&period; నేను ఎన్నో సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు చేశాను&period; కానీ&comma; ఈ సినిమాలో అభిరామి&comma; ప్రీతి ముకుందన్ నాకంటే బాగా ఫైట్లు చేశారు&period; ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది&comma; ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు&period; &&num;8216&semi;బ్లాస్ట్ జోన్&&num;8217&semi; సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి&period; రవి బస్రూర్ గారు అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు&period; నేపథ్య సంగీతం కోసం ఏకంగా 40-45 రోజులు కేటాయించారు&period; సాంకేతికంగా ప్రతి విభాగం అద్భుతంగా పని చేసింది&period; విజువల్స్ బాగుంటాయి&period; ఫైట్స్ చాలా కొత్తగా ఉంటాయి&period; ఈ సినిమాలో నా పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది&period; పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా మా సుభాష్ కె రాజ్ వయసులో చాలా చిన్నవాడు కానీ&comma; గొప్పగా సినిమాను తెరకెక్కించాడు&period; ఇది విభిన్నమైన చిత్రం&period; మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది&period; తమిళంలో అగ్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ మా సినిమాను నిర్మించడం గర్వంగా ఉంది&period; అలాగే తెలుగులో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా నాగవంశీ గారు తెలుగు రాష్ట్రాల్లో మా సినిమాను విడుదల చేస్తుండటం సంతోషంగా ఉంది&period; ఇది మీకు డబ్బింగ్ సినిమాలా అనిపించదు&period; ప్రతి పాత్ర మీకు కనెక్ట్ అవుతుంది&period; ఇది మహిళా సాధికారతకు కమర్షియల్ అంశాలు జోడించి చేసిన గొప్ప చిత్రం &&num;8216&semi;బ్లాస్ట్ జోన్&&num;8217&semi;&period; ఈ సినిమాను మీరందరూ మే 28à°¨ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటి అభిరామి మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;అందరికీ నమస్కారం&period; &&num;8216&semi;బ్లాస్ట్ జోన్&&num;8217&semi; ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను&period; ఇలాంటి మంచి మాస్ మూవీతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది&period; ఇంత మాస్ క్యారెక్టర్ నేనెప్పుడూ చేయలేదు&period; ఒక చిన్న ఫైట్ కూడా చేయలేదు&period; సాధు మనిషిని నేను&period; అలాంటి నన్ను ఈ సినిమాలో నన్ను కొత్తగా చూపించారు మా దర్శకుడు&period; ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను&period; గాయం కూడా అయింది&period; మీకు వినోదం అందించడం కోసం ఏమైనా చేయొచ్చు&period; టీమ్ అందరం ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాము&period; ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాను&period; ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది&period; ఇదొక మాస్ మసాలా ఫిల్మ్&period; విజువల్స్&comma; మ్యూజిక్&comma; స్టంట్స్ అద్భుతంగా ఉంటాయి&period; ఇది ఖచ్చితంగా థియేటర్లో చూసి అనుభూతి చెందాల్సిన సినిమా&period; మే 28à°¨ థియేటర్లలో &&num;8216&semi;బ్లాస్ట్ జోన్&&num;8217&semi; సినిమా చూసి ఎంజాయ్ చేయండి&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటి ప్రీతి ముకుందన్ మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;అందరికీ నమస్కారం&period; మన &&num;8216&semi;బ్లాస్ట్ జోన్&&num;8217&semi; మూవీ మే 28à°¨ థియేటర్లలో విడుదలవుతోంది&period; మీ అందరూ థియేటర్లో సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను&period; తెలుగు ట్రైలర్ పై ప్రేక్షకుల ఎంతో ప్రేమ కురిపించారు&period; ఈ సినిమా తెలుగులో ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది&period; తెలుగులో మా సినిమాను విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కు ధన్యవాదాలు&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శకుడు సుభాష్ కె రాజ్ మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;అందరికీ నమస్కారం&period; ముందుగా నన్ను&comma; నా కథను నమ్మి నాకు ఈ అవకాశమిచ్చిన నిర్మాత అఘోరం గారికి ధన్యవాదాలు&period; ఈ సినిమాలో మీరు వింటేజ్ అర్జున్ గారిని చూస్తారు&period; తమిళ్ లాగానే తెలుగులో కూడా అర్జున్ గారికి ఎందరో అభిమానులు ఉన్నారు&period; ఈ సినిమా అర్జున్ గారి అభిమానులకు ఒక ట్రీట్ లా ఉంటుంది&period; ప్రీతి ముకుందన్ గారు&comma; అభిరామి గారు అద్భుతంగా నటించారు&period; ఈ సినిమాను నమ్మి&comma; తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ గారికి కృతఙ్ఞతలు&period; &&num;8216&semi;బ్లాస్ట్ జోన్&&num;8217&semi; ట్రైలర్ కింద నేను కామెంట్స్ చూశాను&period; మీ అందరికీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని అర్థమైంది&period; మీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది&period; &&num;8216&semi;బ్లాస్ట్ జోన్&&num;8217&semi; సినిమా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది&period; ఇందులోని ప్రతి పాత్ర మీకు కనెక్ట్ అవుతుంది&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఐశ్వర్య కల్పాత్తి మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;తెలుగులో మా చిత్రాన్ని భారీస్థాయిలో విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ గారికి కృతఙ్ఞతలు&period; భవిష్యత్ లో సితార భాగస్వామ్యంతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను&period; మా సినిమాకు మీడియా నుంచి లభిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు&period; మీరందరూ మా సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.