దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి

Advertisements

<p>దిగ్గజ దర్శకుడు&comma; దర్శక రత్న దాసరి నారాయణరావు à°µ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌à°¨ ఘాట్‌ను హీరో రాకింగ్ à°®‌నోజ్ మంచు&comma; à°¤‌à°¨ à°¸‌తీమ‌ణి భూమా మౌనిక‌తో క‌లిసి సంద‌ర్శించారు&period; ఈ క్ర‌మంలో దాస‌à°°à°¿ ఘాట్ దుస్థితిపై యాంక‌ర్ గౌత‌మి షేర్ చేసిన వీడియోపై à°®‌నోజ్ రియాక్ట్ కావ‌ట‌మే కాకుండా స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి&comma; శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు&period; దాసరి పట్ల తనకున్న గౌరవాన్ని&comma; ప్రేమ‌ను చాటుకున్నారు&period; ఈ సంద‌ర్భంగా&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>&&num;8216&semi;à°°à°¾ కింగ్&&num;8217&semi; à°®‌నోజ్ మంచు మాట్లాడుతూ &OpenCurlyQuote;&OpenCurlyQuote;ఈరోజు à°®‌à°¨ గురువుగారు దాస‌à°°à°¿ నారాయ‌à°£‌రావుగారి వర్ధంతి&period; నిజానికి ఈరోజు ఆయ‌à°¨ à°µ‌ర్ధంతి అనే విష‌యం నాకు గుర్తు లేదు&period; నాలుగు రోజుల క్రితం చిత్రపురి కాల‌నీ వైపు à°µ‌స్తుంటే&comma; గురువుగారి విగ్ర‌హం చూసి ఫ్యామిలీని గుర్తు చేసుకున్నాను&period; వెంట‌నే అరుణ్ అన్న‌కు ఫోన్ చేసి ఆలం అక్క నెంబ‌ర్ మారి పోయుంటే తీసుకున్నాను&period; వారితో మాట్లాడాను&period; ఎందుక‌నో దాస‌రిగారు గుర్తుకు à°µ‌స్తున్నార‌ని కూడా అన్నాను&period; ఈలోగా వేరే à°ª‌నిలో à°ª‌à°¡à°¿ విష‌యం à°®‌రచిపోయాను&period; అది జ‌రిగి నాలుగు రోజులు కూడా కాక‌ముందే నిన్న సాయంత్రం గురువుగారు ఘాట్‌కు సంబంధించిన వీడియో చూడ‌గానే చాలా బాధేసింది&period; వెంట‌నే స్పందించాను&period; నా టీమ్‌కు చెప్పాను&period; నేను ఆల‌స్యంగా చెప్పినా కూడా దార్లో వాళ్లు కార్మిక సిబ్బందిని మా కార్ల‌లోనే ఎక్కించుకుని à°µ‌చ్చాం&period; యాద‌గిరి అన్న‌కు ఫోన్ చేస్తే అన్న తెల్ల‌వారు జామునే స్పందించారు&period; అలాగే ఎమ్మెల్యేగారు కూడా వెంట‌నే స్పందించారు&period; నేను కాల్ చేసిన ఇర‌వై నిమిషాల్లోనే స్పందించారు&period; జెసీబీని అరెంజ్ చేశారు&period; అన్నీ ఏర్పాట్లు చేశారు&period; 20-25 మంది à°ª‌ని చేశాం&period; నా మాట మీద ఇక్క‌à°¡‌కు à°µ‌చ్చిన వారంద‌రికీ à°µ‌à°¸‌తుల‌ను ఏర్పాటు చేసిన అంద‌రికీ థాంక్స్‌&period; గురువుగారి గురించి చెప్పాలంటే గొప్ప డైరెక్ట‌ర్‌&period;&period;గొప్ప యాక్ట‌ర్‌&period;&period; గొప్ప స్క్రీన్ ప్లే రైట‌ర్‌&period;&period; డైలాగ్స్‌&comma; ఎడిటింగ్&period;&period; ఇలా 24 శాఖ‌à°²‌పై ఆయ‌à°¨ రాణించారు&period; ఆయ‌à°¨ నా తండ్రి à°¸‌మానులు&period; మా గురువుగారు&period; ఆయ‌న్ని&comma; à°ª‌ద్మ అంటీని ఎప్పుడూ మిస్ అవుతుంటాను&period; వాళ్లు లేని లోటు మాకు&period;&period;ముఖ్యంగా నాకు బాగా తెలుస్తోంది&period; దాసరిగారి గురించి చెప్పాలంటే ఆయ‌à°¨ డైరెక్ష‌న్‌లో రూపొందిన నా మొగుడు నాకే సొంతం సినిమాలోయాక్ట్ చేశాను&period; అలాగే పుణ్య‌భూమి నాదేశం సినిమాలో ఆయ‌à°¨‌తో క‌లిసి à°¨‌టించే భాగ్యం à°¦‌క్కింది&period; మ్యూజిక్‌&comma; ఎడిటింగ్ à°µ‌ర్క్స్ జ‌రిగేట‌ప్పుడు ఆయ‌à°¨‌తో పాటు వెళ్లేవాడిని&period; నాకు కూడా సినీ క్రాఫ్ట్ మీద ఇంత పిచ్చి&comma; ఆస‌క్తి&comma; ప్రాణం ఉందంటే మా నాన్న‌గారితో పాటు గురువుగారికే ఆ క్రెడిట్ à°¦‌క్కుతుంది&period; గురువుగారు ఓ ఇన్‌స్టిట్యూట్‌&period; ఆయ‌à°¨ à°®‌à°¨‌కు ఓ దారి చూపించారు&period; ముఖ్యంగా ఆయ‌à°¨ తీసిన సినిమాలు&period; సామాజిక సినిమాలు&comma; క‌à°®‌ర్షియ‌ల్ సినిమాలు&comma; లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు&period; దాస‌రిగారి à°ª‌ని అయిపోయింద‌ని అనుకునే à°¸‌à°®‌యంలో ఓ కొత్త à°°‌క‌మైన సినిమాతో à°®‌à°¨ ముందుకు à°µ‌చ్చేవారు&period; క‌à°®‌ర్షియ‌ల్&comma; మేల్ డామినేష‌న్ ఉన్న à°¸‌à°®‌యంలో విజ‌à°¯‌శాంతిగారితో ఒసేయ్ రాముల‌మ్మ అనే సినిమా తీసి&period;&period; ప్ర‌తీ హీరోకి à°­‌యం పుట్టించారు&period; ఆమెను క‌à°®‌ర్షియ‌ల్ హీరో రేంజ్‌కు తీసుకొచ్చారు&period; ఆయ‌à°¨ ఇచ్చిన సామాజిక సందేశాలు కానీ&period;&period; డ్రామా ఇలా ప్ర‌తీ ఒక్క‌టి à°¡à°¿à°«‌రెంట్‌&period; ఈరోజు మనం థియేట‌ర్స్ à°¸‌à°®‌స్య‌లంటూ మాట్లాడుకుంటున్నాం&period;ఇబ్బంది à°ª‌డుతున్నాం&period; కానీ నాకు తెలిసి దాస‌à°°à°¿ నారాయ‌à°£‌రావుగారు ఎప్పుడో దీనికి సంబంధించి మార్గం చూపించారు&period; ఆయ‌à°¨ మూవీ మిష‌న్‌&period; ఒక సంవ‌త్స‌రానికి à°ª‌ది నుంచి à°ª‌దిహేను సినిమాలు చేసేవారు&period; ఎందుక‌లా చేస్తున్నారంటే&period;&period; ఓ సినిమా చేస్తే ఎంత మందికి ఎలా ఉపాధి క‌లుగుతుంది&period;&period; థియేట‌ర్స్‌కు రెగ్యులారిటీ ఇవ్వ‌క‌పోతే&period;&period; జ‌నాలు థియేట‌ర్స్‌కు à°µ‌చ్చే అల‌వాటు à°¤‌ప్పుతుంది&period; ఎప్పుడో ఓ సినిమా చేయ‌టం కాదు&period;&period; ఎప్పుడూ సినిమా చేయాల‌ని చెప్పారు&period; నాతో పాటు నాతోటి హీరోలంద‌రూ సినిమాలు చేయ‌టానికి ఎంతో క‌ష్ట‌à°ª‌డుతున్నారు&period; అంద‌రం వీలైన‌న్ని ఎక్కువ సినిమాలు చేయాలి&period; ఆ బాధ్య‌à°¤ అంద‌రిపై ఉంది&period; నా చేతుల మీద ఇలా జ‌à°°‌గ‌టం నా ఆశీస్సులుగా భావిస్తున్నాను&period; ఈ ఏడాది తిథి ప్ర‌కారం చూస్తే ఆయ‌à°¨ à°µ‌ర్ధంతి జూన్ 20à°¨ à°µ‌చ్చింది&period; కాబ‌ట్టి ఆయ‌à°¨ ఫ్యామిలీ మెంబ‌ర్స్ వెయిట్ చేస్తున్నార‌ని తెలిసింది&period; ఇందులో ఎవ‌రినీ à°¤‌ప్పు à°ª‌ట్ట‌టానికి లేదు&period; నా దృష్టికి తీసుకొచ్చిన గౌత‌మిగారికి థాంక్స్‌&period; దాసరిగారున్నంత à°µ‌à°°‌కు ఏ à°¸‌à°®‌స్య ఉన్నా దాసరిగారు à°¸‌మాధానంగా క‌నిపించారు&period; ఆయ‌à°¨ à°¤‌ర్వాత ఆయ‌à°¨‌లా అన్నీ శాఖ‌à°²‌పై à°ª‌ట్టున్న‌వారు అరుద‌య్యారు&period; అందుక‌నే దాస‌రిగారు యుగానికి ఒక్క‌à°¡‌నే చెప్పాలి&period; దాస‌రిగారిని చూసి à°®‌నం చాలా విష‌యాలు నేర్చుకోవాలి&period; దాస‌రిగారు&comma; అంటీగారి ఇంట్లో ఎప్పుడూ à°®‌నుషుల‌తో కోల‌హలం ఉండేది&period; దాసరిఘాట్‌ను పార్క్‌లా కాకుండా చుట్టు à°ª‌క్క‌à°² పిల్ల‌లు ఆడుకునేలా ఏదైనా యాక్టివేష‌న్ చేస్తే బావుంటుంద‌ని నా కోరిక‌&period; అది జ‌à°°‌గాల‌ని కోరుకుంటున్నారు&period; దాస‌రిగారు&comma; à°ª‌ద్మ‌గారిని ఎంతో మిస్ అవుతున్నాను&period; వారి ఆత్మ‌లు ఎక్కడున్నా శాంతించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు&period;<&sol;p>&NewLine;<p>భూమా మౌనిక మంచు మాట్లాడుతూ &OpenCurlyQuote;&OpenCurlyQuote;ఈరోజు పెద్దలు దాసరి నారాయణరావుగారి వర్దంతికి ఇక్క‌à°¡‌కు à°µ‌చ్చాం&period; పెద్దాయ‌à°¨ ఆత్మ ఎక్క‌డున్నా శాంతి క‌à°²‌గాల‌ని à°®‌à°¨‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాం&period; దాస‌à°°à°¿ గారంటే సినీ ఇండ‌స్ట్రీకి&comma; à°ª‌బ్లిక్ à°¸‌ర్వీస్‌కు బాగా తెలిసిన వ్య‌క్తి&period; వారు తీసిన ఎన్నో సినిమాల్లో ఎన్నో సోష‌ల్ మెసేజ్‌లు ఇచ్చారు&period; ఎంతో మందిని ఇన్‌స్పైర్ చేశారు&period; అస‌మాన‌à°¤‌à°²‌పై సినిమాలతో గొంతెత్తారు&period; ఆయ‌à°¨ à°µ‌ర్ధంతికి ఇక్క‌à°¡‌కు రావటం మా బాధ్య‌à°¤‌&period; పెద్దాయ‌à°¨ à°®‌నోజ్‌ను పిలిపించుకుని ఈ à°ª‌ని చేయించుకున్నార‌నిపిస్తోంది&period; à°®‌నోజ్‌గారు ప్ర‌తీ సంద‌ర్భంలో దాసరిగారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు&period; à°®‌నోజ్‌కు ఆయ‌నెంతో ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచారు&period; వారి ఆత్మకు శాంతి క‌à°²‌గాల‌ని కోరుకుంటున్నాం’’ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..