మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ ‘ఇరుముడి’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ రిలీజ్.

మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ 'ఇరుముడి' ఆగస్టు 21న వరల్డ్ వైడ్ రిలీజ్

Advertisements

<p>మాస్ మహారాజా రవితేజ&comma; ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ &&num;8216&semi;మైత్రీ మూవీ మేకర్స్&&num;8217&semi; నిర్మిస్తున్న &&num;8216&semi;ఇరుముడి&&num;8217&semi; చిత్రం కోసం దర్శకుడు à°¶à°¿à°µ నిర్వాణ జతకట్టారు&period; ఈ చిత్రానికి సంబంధించిన &&num;8216&semi;ది హార్ట్ ఆఫ్ ఇరుముడి&&num;8217&semi; గ్లింప్స్ కు వచ్చిన అద్భుతమైన స్పందనతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి&period; భక్తి&comma; కుటుంబ భావోద్వేగాలు&comma; యాక్షన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోంది&period; ఓ అంకితభావం గల తండ్రి పాత్రలో రవితేజ నటన ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉంటుంది&comma;<&sol;p>&NewLine;<p>గ్లింప్స్‌కు వచ్చిన విశేష స్పందనతో ఉత్సాహంతో ఉన్న చిత్రబృందం తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించింది&period; వరలక్ష్మీ వ్రతం శుభ సందర్భంగా ఆగస్టు 21à°¨ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు&period; విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో రాబోయే రోజుల్లో వరుస ప్రమోషనల్ అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది&period; ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు&period; రవితేజ&comma; à°¶à°¿à°µ నిర్వాణ పూర్తి అంకితభావంతో పని చేస్తూ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఎనర్జిటిక్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులను అలరించిన రవితేజ &&num;8216&semi;ఇరుముడి&&num;8217&semi;లో పూర్తిగా భిన్నమైన&comma; భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించనున్నారు&period; మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆయన నటన ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించనుంది&period; మానవ సంబంధాలు&comma; కుటుంబ విలువల నేపథ్యంలో à°¶à°¿à°µ నిర్వాణ ఈ కథను మనసుని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు&period; అదే సమయంలో కమర్షియల్ అంశాలను కూడా సమతూకంగా మేళవించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియ భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా&comma; బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది&period; సాయికుమార్&comma; అజయ్ ఘోష్&comma; రమేష్ ఇందిర&comma; స్వాసిక ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాతలు నవీన్ ఎర్నేని&comma; వై&period; రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు&period; విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ&comma; సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైన్&comma; ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>à°¶à°¿à°µ నిర్వాణ కథ&comma; స్క్రీన్‌ప్లే&comma; సంభాషణలు అందించగా&comma; నరేష్ బాబు పి స్క్రిప్ట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు&period; యాక్షన్&comma; భక్తి&comma; కుటుంబ బంధాలు&comma; భావోద్వేగాలను సమన్వయం చేస్తూ రూపొందుతున్న &&num;8216&semi;ఇరుముడి&&num;8217&semi;&comma; రవితేజ కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన చిత్రాల్లో ఒకటిగా నిలవబోతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.