విజయవంతంగా రెండో వారంలోకి ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం.

విజయవంతంగా రెండో వారంలోకి ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం.

Advertisements

<p>హారర్ థ్రిల్లర్&comma; యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన &OpenCurlyQuote;పోలీస్ కంప్లైంట్’ చిత్రం విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది&period; సౌత్ ఇండియన్ టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్&comma; నవీన్ చంద్ర&comma; కృష్ణ సాయి&comma; రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు&period; &OpenCurlyQuote;అఘోర’&comma; &OpenCurlyQuote;పౌరుషం’&comma; &OpenCurlyQuote;ఆప్త’&comma; &OpenCurlyQuote;దండు’&comma; &OpenCurlyQuote;రాఘవరెడ్డి’&comma; &OpenCurlyQuote;ఆదిపర్వం’ వంటి చిత్రాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన సంజీవ్ మేగోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు&period;<&sol;p>&NewLine;<p>వివాదాల నడుమ విడుదలైన &OpenCurlyQuote;పోలీస్ కంప్లైంట్’ చిత్రం అన్ని కేంద్రాల్లో రెండో వారంలోనూ విజయవంతంగా ప్ర‌à°¦‌ర్శించ‌à°¬‌డుతోంద‌ని చిత్ర‌యూనిట్ అనందం వ్య‌క్తం చేసింది&period; ప్రేక్షకుల ఆదరణతో పలు ప్రాంతాల్లో థియేటర్ల సంఖ్యను కూడా పెంచినట్లు నిర్మాత బాలకృష్ణ మహారాణా తెలిపారు&period; ముఖ్యంగా దివంగత సూపర్ స్టార్ కృష్ణపై ప్రత్యేకంగా రూపొందించిన స్పెషల్ సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే విభిన్న కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించామని దర్శకుడు సంజీవ్ మేగోటి తెలిపారు&period; ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని కొత్త అనుభూతిని అందించేలా కథను మలిచామని&comma; పాత్రల రూపకల్పన కూడా ప్రత్యేకంగా ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా అలరిస్తోందని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;<p>యాక్షన్&comma; కామెడీ&comma; రొమాన్స్&comma; థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్&comma; నవీన్ చంద్ర&comma; కృష్ణ సాయి&comma; రాగిణి ద్వివేది&comma; ఆదిత్య ఓం&comma; రవిశంకర్&comma; పృథ్వి&comma; శ్రీనివాస్ రెడ్డి&comma; సప్తగిరి&comma; కృతివర్మ&comma; ప్రీతీ సుందర్&comma; శరత్ లోహితశ్వ&comma; జెమినీ సురేష్&comma; దిల్ రమేష్&comma; సత్తెన్న&comma; విజయభాస్కర్&comma; మధు నంబియార్&comma; అనిల్ రాజ్&comma; శ్రీహర్ష&comma; దేవేందర్&comma; పుష్పారామ్&comma; డీఎస్పీ తదితరులు నటించారు&period; దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులు నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఎస్&period;ఎన్&period; హరీష్ సొండెకొప్ప సినిమాటోగ్రఫీ&comma; డ్రాగన్ ప్రకాష్–రవితేజ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయని చిత్ర బృందం తెలిపింది&period;<&sol;p>&NewLine;<p>విభిన్నమైన కథా నేపథ్యం&comma; బలమైన నటీనటుల సమాహారం&comma; థ్రిల్లింగ్ అంశాలు ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని దర్శకుడు సంజీవ్ మేగోటి పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .