“ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్ లాంచ్ అగ్ర నటి పాయల్ రాజ్ పుత్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది..

Advertisements

<p>హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా అయినా భారతదేశంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక వి ఎఫ్ ఎక్స్ సినిమాగా నిర్మించబడుతున్న &&num;8220&semi;ఫస్ట్ టైం&&num;8221&semi; సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈనెల 28న ముఖ్యఅతిథిగా విచ్చేసిన అగ్ర నటి అందాల తార పాయల్ రాజ్ పుత్ చేతుల మీదగా ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది&period; ఈ సినిమాలో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా &&num;8216&semi;బిగ్ బాస్&&num;8217&semi; ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా అనిక్క విక్రమన్ హీరోయిన్ గా ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి&comma; శివ&comma; భూపాల్ రాజు&comma; గాయత్రి గుప్త&comma; అన్నపూర్ణమ్మ&comma; అజయ్ రత్నం&comma; ఢీ పండు నటిస్తున్నారు&period; శ్రీ వెంకట్ మరియు సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందించగా వేణు మురళీధర్ మరియు రామ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు&period;<&sol;p>&NewLine;<p>చెప్పుకోడానికి చిన్న బడ్జెట్ సినిమా అయినా టెక్నికాలిటీస్&comma; విజువల్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు హేమంత్ ఇప్పలపల్లి&period; AI ని ఎక్కడ ఇన్వాల్వ్ చేయకుండా HI&lpar; హ్యూమన్ ఇంటలిజెన్స్&rpar; తో హై రేంజ్ గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు&period; కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది&period; ఈవెంట్ కి అతిథులుగా సీనియర్ నిర్మాత దర్శకుడు బెల్లం రామకృష్ణ రెడ్డి గారు&comma; బిజెపి స్పోక్స్ పర్సన్ ప్రభ గౌడ్ గారు&comma; జి చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ గారూ&comma; హీరో అభినవ్ శౌర్య విచ్చేయగా ముఖ్యఅతిథిగా అందాల తార పాయల్ రాజ్ పుత్ విచ్చేశారు&period;<&sol;p>&NewLine;<p>దేవగుడి చిత్ర నటుడు &&num;8216&semi;అభినవ్ శౌర్య&&num;8217&semi; మాట్లాడుతూ &colon; అందరికీ నమస్కారం&period; నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన చిత్ర బంధానికి నా ధన్యవాదాలు&period; నేను పాయల్ రాజ్పుత్ గారికి వీరాభిమానిని&period; చిత్ర ట్రైలర్ చాలా బాగుంది&comma; హాలీవుడ్ స్థాయిలో ఉంది&period; రాజమౌళి గారిని అభిమానించే మీ చిత్రాలు కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నాను&period; ఈ సినిమాను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>బిజెపి స్పోక్స్ పర్సన్ &&num;8216&semi;ప్రభ గౌడ్ గారు&&num;8217&semi; మాట్లాడుతూ &colon; ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం&period; ఫస్ట్ టైం చిత్ర ట్రైలర్ చూసిన వెంటనే నాకు మన సంస్కృతి&comma; మన మూలాలు&comma; మన ధర్మం గుర్తొచ్చాయి&period; మన మట్టికి సంబంధించిన మూలాలను ఈ సినిమాకి అటాచ్ చేసినట్లు అర్థమవుతుంది&period; నేటి తరం యువతకు ఒక అర్థమంతమైన చిత్రంగా ఈ సినిమా నిలిచిపోతుందని&comma; సినిమా మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>జీ చీఫ్ ఎడిటర్ &&num;8216&semi;భరత్ కుమార్ గారు&&num;8217&semi; మాట్లాడుతూ &colon; అందరికీ నమస్కారం&period; ఫస్ట్ టైం&lowbar; చిత్ర ట్రైలర్ లాంచ్ కు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు&period; ఈ చిత్ర కథను ముందుగా విన్నది నేనే&period; దర్శకుడు చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి&period; ఈ సినిమా ద్వారా ఒక కొత్త సినిమా చేయడం ఎంత కష్టమో చూసాను&period; చాలా తక్కువలో గ్రాఫిక్స్ పూర్తి చేశారు&period; సనాతన ధర్మం గురించి వివరించే చిత్రం ఫస్ట్ టైం&period; కొత్త వారితో చాలా మంచి సినిమా తీశారు&period; చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్ &&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటి &&num;8216&semi;గాయత్రి గుప్తా&&num;8217&semi; మాట్లాడుతూ &colon; దర్శకులు నన్ను ఆడిషన్ కూడా చేయకుండా తీసుకున్నారు&period; తొలి దర్శకులు అన్నప్పుడు సాధారణంగా నమ్మకం ఉండదు కాని ఆయన విషన్ వేరు&period; ఆయనతో కలిసి పని చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది&period; ధర్మం కోసం&comma; సనాతన ధర్మం కోసం నిలబడే వ్యక్తిని కాబట్టి నాకు ఈ సినిమా మరింత బాగా కనెక్ట్ అయింది&period; సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరో &&num;8216&semi;సౌరబ్ ధింగ్ర&&num;8217&semi; మాట్లాడుతూ &colon; అందరికి నమస్కారం&period; ఈ రోజు మా సినిమా ట్రైలర్ లాంచ్ కోసం వచ్చిన అందరికీ నమస్కారం&period; నేను ఈ స్థాయికి రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది&period; నాకోసం ఈ కార్యక్రమానికి వచ్చిన పాయల్ రాజ్పుత్ గారికి నా ధన్యవాదాలు&period; ఈ సినిమా పూర్తి చేయడానికి హేమంత్ గారు చాలా కష్టపడ్డారు&period; విఎఫ్ఎక్స్ కోసం చాలా కృషి చేశారు&period; చిత్ర బృందం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>సీనియర్ దర్శక నిర్మాత&&num;8217&semi;బెల్లం రామక్రిష్ణ రెడ్డి గారు&&num;8217&semi; మాట్లాడుతూ &colon; ఫస్ట్ టైం చిత్రాన్ని దర్శకత్వం చేసిన ఫస్ట్ టైం డైరెక్టర్ హేమంత్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను&period; చిత్ర ట్రైలర్ లో చూపించిన గ్రాఫిక్స్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి&comma; హాలీవుడ్ రేంజ్ లో అనిపించింది&period; ఈ సినిమా కోసం తన ఆస్తులు కూడా అమ్ముకొని ఈ చిత్రం పూర్తి చేసినట్లు తెలిసింది&period; సినిమా అంటే ఆయనకు అంత ఇష్టం&period; సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>చిత్ర దర్శక నిర్మాత &&num;8216&semi;హేమంత్ ఇప్పలపల్లి&&num;8217&semi; గారు మాట్లాడుతూ &colon; ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ నా నమస్కారం&period; నేను గురువుగా భావించే వ్యక్తి రాజమౌళి గారు&period; ఆయన దగ్గర పని చేయనప్పటికీ ఆయన సినిమాలు నాకు ప్రేరణగా నిలిచి నేను ఈ సినిమా తీసేందుకు తోడ్పడ్డాయి&period; ఆయన మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను&period; మన దేశానికి సంబంధించిన ఎన్నో మూలాలు ఈ చిత్రంలో చూపించాము&period; ఈ సినిమా కోసం సహకరించిన నటీనటులకు&comma; సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు అనుకుంటున్నాను&period; ప్రేక్షకులు మా సినిమాను ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ముఖ్య అతిథి నటి &&num;8216&semi;పాయల్ రాజ్ పుత్&&num;8217&semi; మాట్లాడుతూ &colon; అందరికి నమస్కారం&period; కొంతకాలం గ్యాప్ తర్వాత మీ అందరిని ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది&period; కొన్ని తమిళ పంజాబీ చిత్రాల వల్ల నేను హైదరాబాద్ కు రాలేకపోతున్నాను&period; తెలుగు మీడియా వారిని మరోసారి ఇలా కలవడం చాలా గర్వంగా ఉంది&period; ఫస్ట్ టైం చిత్ర ట్రైలర్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది&period; చిత్ర దర్శక నిర్మాత హేమంత్ గారికి ఆల్ ద బెస్ట్&period; ప్రస్తుతం సినిమా చాలా మారిపోయింది&period; గత రోజులతో పోలిస్తే ఇప్పుడు కథలు చాలా కొత్తగా ఉన్నాయి&period; ఈ చిత్ర ట్రైలర్ చూస్తే ఎంతో కొత్తగా అనిపించింది&period; ఈ సినిమాలో విఎఫ్ఎక్స్&comma; గ్రాఫిక్స్ చూస్తే షాకింగ్ గా ఉన్నాయి&period; ఈ చిత్రానికి హీరోయిన్ రాలేకపోయారు&period; వేరే చిత్ర షూటింగ్ వల్ల బిజీగా ఉన్న ఆమె తర్వాత ఈవెంట్స్ లో కచ్చితంగా ఉంటారు&period; తెలుగు ప్రేక్షకులు టాలెంట్ను ఎంకరేజ్ చేయడంలో&comma; మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు విజయం అందించడంలో ఎప్పుడు ముందుంటారు&period; అదేవిధంగా ఈ సినిమాకు కూడా మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను&period; నేను గత కొన్ని సంవత్సరాలుగా శౌరబ్ ను చూస్తున్నాను&period; అతని డేడికేషన్ నాకు తెలుసు&comma; ఈ సినిమా కోసం అతను ఎంతో కష్టపడ్డారు&period; తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా షౌరబ్ ను ఆదరిస్తారని అనుకుంటున్నాను&period; ఈ చిత్రంలో నటించిన నటీనటులకు&comma; సాంకేతిక బృందం వారికి ఆల్ ద బెస్ట్&period; మే 22న ఈ చిత్ర విడుదల కోసం నేను ఎదురు చూస్తున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..