ఢిల్లీ – దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

Delhi - Darbhanga Express

Advertisements

&NewLine;<p>ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలు ప్రయాణీకులను బెంబేలెత్తిస్తున్నాయి&period; ఇటావాలో ఢిల్లీ &&num;8211&semi; దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటన మరువకముందే అదే జిల్లాలో మరో రైల్లో మంటలు కలకలం రేపాయి&period; ఢిల్లీ నుంచి బిహార్‌లోని సహర్సా వెళ్తోన్న వైశాలి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌-6 బోగీ కాలిపోయింది&period; గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో మొత్తం 21 మందికి గాయాలయ్యాయి&period; అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశాయి&period; 21 మంది క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.