మిచాంగ్ తో తీవ్ర నష్టానికి గురైన మత్స్యకారులు..

michoung typhoon

Advertisements

&NewLine;<p>తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గండి చెరువులోనికి మిచాంగ్ తుఫాన్ ప్రభావంవల్ల ఎగువున వున్న కాలువలు చెరువులు పొంగిపొరలి చెరువులోనికి భారీగా వరదనీరు చేరడంతో&comma; నీటి ఉదృతికి మత్స్యకారుల వలలు కొట్టుకు పోవటంతో&comma; లక్షలాది రూపాయల విలువైన మత్స్య సంపద కొట్టుకు పోయిందని గంగ పుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; తమ సంఘంద్వారా ఇటీవల 8లక్షల విలువైన చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులో విడుదల చేశామని ప్రభుత్వం సబ్సిడీపై అందించిన లక్ష రూపాయల విలువైన చేపపిల్లలు 50వేల రూపాయల విలువైన వలలు కొట్టుకుపోయాయని మత్స్యకారులు తెలిపారు&period; చేపలవేట ద్వారా సంఘంలోని 2వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నమని వరదల వల్ల తీవ్రంగా నష్ట పోయామని మత్స్య కారులు ఆవేదన చెందుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"gyNqKIk1SK"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;agriculture&sol;support-pepper-farmers&sol;amp&sol;">మిర్చి రైతులను ఆదుకోండి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మిర్చి రైతులను ఆదుకోండి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;agriculture&sol;support-pepper-farmers&sol;embed&sol;&num;&quest;secret&equals;9BPoYXnONp&num;&quest;secret&equals;gyNqKIk1SK" data-secret&equals;"gyNqKIk1SK" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"GNrknrgMz0"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;farmers-face-losses-due-to-michong&sol;amp&sol;">మిచాంగ్ తో నష్టాల ఊబిలోకి రైతులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మిచాంగ్ తో నష్టాల ఊబిలోకి రైతులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;farmers-face-losses-due-to-michong&sol;embed&sol;&num;&quest;secret&equals;W0RDCjDCfl&num;&quest;secret&equals;GNrknrgMz0" data-secret&equals;"GNrknrgMz0" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..