సైబర్‌ నేరాల్లో హైదరాబాద్‌ ప్రథమస్థానం

cyber crime

Advertisements

&NewLine;<p>మెట్రో నగరాల్లో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగాచపి జాతీయ నేర గణాంకాల సంస్థ వెల్లడించింది&period; 2022లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 24శాతం సైబర్‌ క్రైం 2020-22 రెండేళ్లకు గాను వెల్లడించిన గణాంకాల్లో ఐపీసీ నేరాలు ఇతర నేరాలతో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ సైబర్‌ నేరాల్లో మాత్రం హైదరాబాద్‌ ప్రథమస్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది&period; దేశ రాజధాని ఢిల్లీ పలు నేరాల్లోనూ ప్రథమ స్థానంలో ఉంది&period; హత్యలు&comma; దోపిడీల్లాంటి నేరాల్లో హైదరాబాద్‌ సిటీ కాస్త మెరుగైన స్థితిలోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.