పిడుగుపాటుకు 40 గొర్రెలు మృతి..

Sheep died

Advertisements

&NewLine;<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామ సమీపంలో పిడుగుపాటుకు 40 గొర్రెలు మృతి చెందాయి&period; అశ్వాపురం మండలం భీమవరం గ్రామానికి చెందిన బొల్లు ఉప్పలయ్యకు సంబంధిత 40 గొర్రెలను భీమవరం నుండి గొర్రెల గ్రాసం &lpar;మేత&rpar; కోసం సీతారామపురం గ్రామ సమీపానికి తీసుకొని ఆ ప్రాంతంలో మేపుతున్నాడు&period; మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో రాత్రి వేళ అక్కడే ఉండే పరిస్థితి ఏర్పడింది&period; ఆ ప్రాంతంలో రాత్రివేళ పిడుగు పడి గొర్రెలు మృతి చెందాయని ఉప్పలయ్య ఆవేదన చెందారు&period; మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలని బొల్లు ఉప్పలయ్య ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"KwTHdO8LTK"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;warangal&sol;accidental-house-fire&sol;amp&sol;">ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;warangal&sol;accidental-house-fire&sol;embed&sol;&num;&quest;secret&equals;LMQaTyhGDT&num;&quest;secret&equals;KwTHdO8LTK" data-secret&equals;"KwTHdO8LTK" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..