సైకిల్, ఫ్యాన్ మధ్య ఫ్లెక్సీ వార్…

flexi war at guntur

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా&comma; ప్రత్తిపాడు నియోజకవర్గం&comma; గుంటూరు జిల్లా పెదనందిపాడు లో గత రాత్రి తెలుగుదేశం&comma;వైసిపి వర్గీల మధ్య ఘర్షణ&period; పాత బస్టాండ్ సెంటర్ లోని రామాలయం దగ్గర ముక్కోటి సందర్భంగా ఆలయ కమిటీ వారు వైసిపి ఫ్లెక్సీలు తొలగించడంతో ఘర్షణకు దారి తీసింది&period; వైసీపీ ఫ్లెక్సీలు తీసేసి టిడిపి ఫ్లెక్సీలు అంతే ఉంచారని ఆరోపిస్తున్న వైసిపి వర్గీలు&period; ఈ ఘర్షణలో ఆలయ కమిటీ వారికి వత్తాసుగా తెలుగుదేశం నాయకులు పలకటంతో వైసీపీ వర్గీలకు తెలుగుదేశం వర్గీలకు ఘర్షణ&period; తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఇరువురు ఫ్లెక్సీలను తొలగించిన పోలీసులు &period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..