ఆకలి వేయాలంటే ఈ చిట్కాలను పాటించాలి

be hungry

Advertisements

&NewLine;<p>చాలా మందికి ఆకలి వేయదు&period; ఎంత చెప్పినా భోజనం చేసేందుకు ససేమిరా అంటుంటారు&period; దీనివల్ల నీరసం&comma; అలసటతో అనారోగ్యం బారినపడుతుంటారు&period; ఇలాంటివారు చిన్నపాటి పెరటి చిట్కాలు పాటిస్తే ఆకలి బాగా అవుతుంది&period; అవేంటో తెలుసుకుందాము&period; టీ స్పూన్‌ అల్లం రసంలో కొద్దిగా రాక్ సాల్ట్ కలిసి 10 రోజుల పాటు భోజనానికి అర్థగంట ముందు తీసుకుంటే ఆకలి బాగా వేస్తుంది&period; టీ స్పూన్ బెల్లంపొడి&comma; అరటీ స్పూన్ నల్ల మిరియాల పొడిని కలుపుకుని రోజూ ఏదో ఒక పూట తీసుకుంటే ఆకలి బాగా వేస్తుంది&period; ప్రతిరోజూ భోజనానికి ముందు రెండు లేదా మూడు యాలకుల గింజలను నిమిలి మింగితే ఆకలి బాగా వేస్తుంది&period; కప్పులో నీటిని తీసుకుని అందులో ఉసిరి రసం&comma; నిమ్మరసం&comma; తేనెలను కలుపుకుని రోజుకు 2 టీ స్పూన్లు ఉదయం పరగడపున తాగితే ఆకలవుతుంది&period; నిమ్మరసంలో వామును కలిపి ఎండలో పెట్టి ఆ మిశ్రమానికి నల్ల ఉప్పును కలిపి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే ఆకలి వేస్తుంది&period; అవసరమైన విశ్రాంతిని తీసుకుంటుంటే బాగా ఆకలి వేస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు