డిలీట్ చేసిన వాట్సాప్ చాట్ తిరిగి పొందాలంటే.. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి ..!

Follow this trick to recover deleted WhatsApp chat

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">వాట్సాప్‌&lpar;WhatsApp&rpar;లో డెలీట్డ్ మెసేజ్ చదవడానికి ఓ ట్రిక్&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వాట్సాప్‌&lpar;WhatsApp&rpar;లో డెలీట్డ్ మెసేజ్ చదవడానికి ఓ ట్రిక్ ఉందట&period; మరి ఆ ట్రిక్&lpar;Trick&rpar; ఏంటి&quest; ఒకసారి పంపి డిలీట్ చేసిన మెసేజ్ ఎలా చదవొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం&period; వాట్సాప్‌ ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తోంది&period; యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తున్న వాట్సాప్‌&lpar;WhatsApp&rpar; వినియోగదారుల గోప్యతపై కూడా దృష్టి సారిస్తోంది&period; ఈ నేపథ్యంలో అనుకోకుండా పంపిన మెసేజెస్&comma; ఒకరికి పంపబోయి మరొకరికి పంపిన మెసేజెస్ డిలీట్ చేసే ఫీచర్‌ను జోడించింది వాట్సాప్&period; ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఒకసారి సందేశాన్ని పంపిన తర్వాత దాన్ని తొలగించవచ్చు&period; అలా డిలీట్ చేశాక ఈ సందేశాన్ని ఎవరూ చదవలేరు&period; అయితే చాలా మంది వినియోగదారులకు ఇలాంటి తొలగించిన సందేశాల పట్ల ఓ రకమైన క్యూరియాసిటీ ఉంటుందనే మాట వాస్తవం&period; అయితే డిలీట్ చేసిన సందేశాలను చదవడానికి అధికారిక మార్గం లేదు గానీ ఓ ట్రిక్&lpar;Trick&rpar; సహాయంతో చదవొచ్చు అని కొందరు చెబుతున్నారు&period; మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం&period; ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ ఆప్షన్‌లోకి వెళ్లాలి&period; అక్కడ మీరు నోటిఫికేషన్ హిస్టరీ పొందుతారు&period; ఆ తర్వాత టోగుల్‌ను ఆన్ చేసి డిలీటెడ్ మెసేజ్ చదవొచ్చు అంటున్నారు&period; మీ ఫోన్‌లో వచ్చే ఏదైనా నోటిఫికేషన్&lpar;Notification&rpar;&comma; దాని హిస్టరీ అనేది 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది&period; ఎవరైనా వాట్సాప్‌ సందేశాన్ని తొలగించినట్లయితే ఇలా యాక్సెస్ చేయవచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;technology&sol;in-june-google-pay-services-will-be-closed&sol;amp&sol;">జూన్ లో &OpenCurlyQuote;గూగుల్ పే’ సేవలు బంద్&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-246&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Hyd-1-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-246&sol;amp&sol;" alt&equals;"అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు&period;">అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">21&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు&period; అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేంద్రనగర్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-97&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Crime-3&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-97&sol;amp&sol;" alt&equals;"హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత&period;">హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">20&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్‌లో అక్రమంగా విక్రయిస్తున్న నిద్రమాత్రలు&comma; దగ్గు సిరప్‌à°² గుట్టును పోలీసులు రట్టు చేశారు&period; హబీబ్‌నగర్‌లో హైదరాబాద్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-225&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Kishan&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-225&sol;amp&sol;" alt&equals;"సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి&period;">సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్ లోని సైదాబాద్‌లో సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు&period; రెండో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;technology&sol;is-ai-trying-to-predict-your-death&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong>&period;<&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.

హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.

సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.