గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌…

food poision in school

Advertisements

&NewLine;<p>డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా&period; అమలాపురం రూరల్ మండలం సమనస బి సి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌ వలన అస్వస్థత గురైన విద్యార్థులు‌&period; మధ్యహన భోజనం తిన్న అనంతరం కడుపునొప్పి తో బాధపడితున్న విద్యార్థులు‌&period; పి హెచ్ సి లో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం అమలాపురం ఏరియా ఆసుపత్రి కి తరలింపు&period; ఆందోళన లో విద్యార్థుల తల్లిదండ్రులు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …