మాజీ మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యలు

Anil Kumar

Advertisements

&NewLine;<p>నెల్లూరు నగర ప్రజలకు టీడీపీ నేత నారాయణ ఏం చేశారో చెప్పాలని వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు&period; ఎన్నికల తర్వాత ఎటు వెళ్లిపోతారో తెలియని వ్యక్తికి ఓటు వెయ్యాలా అన్న ఆలోచనలో నెల్లూరు నగర ప్రజలు ఉన్నారని ఎద్దేవా చేశారు&period; 47వ డివిజన్ ప్రాంతంలో మాజీ మంత్రి అనిల్ యాదవ్ పర్యటించారు&period; ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు&period; ప్రజలంతా టిడిపి వైపే ఉన్నారంటూ నారాయణ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని అనిల్ ఎద్దేవా చేశారు&period; నారాయణ వెంట కార్యకర్తల కంటే&period;&period; పేటీఎం బ్యాచ్ వ్యక్తులే ఉన్నారని విమర్శించారు&period;రానున్న ఎన్నికలలోనూ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా చేసుకోవడం మంచిదని ప్రజలు భావిస్తున్నారని అన్నారు&period; ప్రజలంతా వైసిపి వెంట నడుస్తున్నారని అన్నారు&period; మరోసారి వైసిపి విజయం తధ్యమని దీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"6ROLoPUxVK"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;statewide-reaction-to-tdp-jana-sena-merger&sol;amp&sol;">టిడిపి&comma; జనసేన కలయికపై రాష్ట్రవ్యాప్తంగా స్పందన<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;టిడిపి&comma; జనసేన కలయికపై రాష్ట్రవ్యాప్తంగా స్పందన&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;statewide-reaction-to-tdp-jana-sena-merger&sol;embed&sol;&num;&quest;secret&equals;ZvkDpPGRxe&num;&quest;secret&equals;6ROLoPUxVK" data-secret&equals;"6ROLoPUxVK" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"bFOuUQST6c"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;we-will-solve-the-water-woes-of-the-people-of-palnadu-jagan&sol;amp&sol;">పల్నాడు ప్రజల నీటి కష్టాలను తీర్చేస్తాం &&num;8211&semi; జగన్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పల్నాడు ప్రజల నీటి కష్టాలను తీర్చేస్తాం &&num;8211&semi; జగన్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;we-will-solve-the-water-woes-of-the-people-of-palnadu-jagan&sol;embed&sol;&num;&quest;secret&equals;SSDEO9k6jG&num;&quest;secret&equals;bFOuUQST6c" data-secret&equals;"bFOuUQST6c" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.