యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి విమర్శలు

Kodali Nani

Advertisements

&NewLine;<p>పవన్&comma; లోకేష్&comma; చంద్రబాబు నిన్న చేసింది పిల్లి మెడలో గంట కట్టే ప్రయత్నమే అని యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు&period; 12 ఏళ్ల క్రితం యుద్ధభేరి మోగించిన సీఎం జగన్&comma; సోనియాను కూకటి వేళ్లతో పెకిలించి చంద్రబాబును భూస్థాపితం చేసి పవన్ కళ్యాణ్ ను రెండు చోట్ల చిత్తుచిత్తు చేస్తూ మంగళగిరిలో లోకేష్ కు సమాధి కట్టాడన్నారు&period; పవన్ &comma;లోకేష్&comma; చంద్రబాబు ఇప్పుడు గంటల మోగిస్తూ యుద్ధభేరి మొదలు పెట్టిన జగన్ జైత్రయాత్ర పరంపరను ఆపలేరని&comma; ఎమ్మెల్యేలకు ట్రాన్స్ ఫర్లు ఉంటాయా అంటూ చంద్రబాబు విచిత్రంగా మాట్లాడుతున్నాడన్నారు&period; 30 ఏళ్ల క్రితమే చంద్రబాబు చంద్రగిరి నుండి కుప్పం ట్రాన్స్ ఫర్ అయ్యాడన్నారు&period; లోకేష్ పుట్టింది మంగళగిరిలోనా అని&comma; పవన్ కళ్యాణ్ భీమవరం&comma; గాజువాకలో గోలీలు ఆడుకున్నాడా అని ప్రశ్నించారు&period; తండ్రి&comma; కొడుకు &comma;పార్ట్నర్ ముగ్గురు వలస వెళ్లిన వాళ్లేనని&comma; వీళ్లు మొదలుపెట్టిన యుద్ధభేరితో సీఎం జగన్ చిటికెన వేలిని కూడా కదపలేరన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"XPEOSMWWIa"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ys-jagans-birthday-celebrations-at-area-hospital&sol;amp&sol;">ఏరియా హాస్పిటల్ లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏరియా హాస్పిటల్ లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ys-jagans-birthday-celebrations-at-area-hospital&sol;embed&sol;&num;&quest;secret&equals;3XufbTX5th&num;&quest;secret&equals;XPEOSMWWIa" data-secret&equals;"XPEOSMWWIa" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"aYnlRklO2K"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chain-snatcher-arrested-in-nandyala&sol;amp&sol;">నంద్యాలలో చైన్ స్నాచర్ అరెస్ట్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నంద్యాలలో చైన్ స్నాచర్ అరెస్ట్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chain-snatcher-arrested-in-nandyala&sol;embed&sol;&num;&quest;secret&equals;QAJfKoN2vD&num;&quest;secret&equals;aYnlRklO2K" data-secret&equals;"aYnlRklO2K" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.