అక్క చెల్లెమ్మల బాగోగుల మరచిన సీఎం జగన్మోహన్ రెడ్డి

niravadhika samme

Advertisements

&NewLine;<p>సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేస్తూ సమాన పనికి సమాన వేతనం అందజేయాలంటూ అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ రేట్ కార్యాలయం సమీపంలో రెండురోజులుగా నిరవేదిక సొమ్మె కొనసాగిస్తున్నారు&period; ఈ సమ్మెలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు&period; ఈ సమ్మెకు యస్ టి యు ఉపాధ్యాయ సంఘం&comma; రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వై రవీంద్ర నాగిరెడ్డి తో పాటు ఏపీటీఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు హరిబాబు సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వం వీరి డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు&period; వీరు చేస్తున్న న్యాయపరమైన డిమాండ్లకు తమ ఉపాధ్యాయ సంఘం నాయకుల తరుపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని వారు స్పష్టం చేశారు&period; అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నాడు నేడు నుంచి పిల్లల చదువులకు అవసరమయ్యే అమ్మబడి ట్యాబులు&comma; యూనిఫామ్&comma; బుక్స్&comma; మిడ్డే మిల్స్ తదితర వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన సమయాలలో మా వీధులను పూర్తి చేస్తున్నామన్నారు&period; ప్రధానంగా ఈ సమ్మెబాట పట్టడానికి కారణం సమగ్ర శిక్ష ఉద్యోగుల అందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి&period; అందరికీ మినిమం ఆఫ్ టైం స్కేల్ హెచ్ఆర్ఏడిఏ అమలు చేసి వేతనాలు పెంచాలి&period; ప్రస్తుతం ఉన్న పార్ట్ టైం విధానాన్ని రద్దుచేసి ఫుల్ టైం కాంట్రాక్టు విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాలి&period; ఔట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలోని మార్చి మినిమం ఆప్షన్స్ వేతనాలు పెంచాలి&period; 10 లక్షల రిటర్మెంట్ బెనిఫిట్ గ్రాటివిటీ కల్పించాలి&period; సామాజిక భద్రత పథకాలు ఈపీఎఫ్ ఈఎస్ఐ కార్డు సదుపాయాన్ని కల్పించాలి&period; పదవీ విరమణ వయసు 62 వేలకు పెంచాలి&period;వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలి&period; మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు చేయాలి&period; అన్ని సంక్షేమ పథకాల తో పాటు&comma; వడ్డీ లేని బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి&period; మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి&comma; కారుణ్య నియమాకాలు చేపట్టాలి&period;మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేరి లీవులు మంజూరు సదుపాయాన్ని కల్పించాలి&period; ప్రతి నెల ఒకటో తేదీకి వేతనాలు చెల్లించి సంవత్సరానికి సరిపడే బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..