వివాదంలో చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి..

MLA Muthireddy Yadagiri Reddy

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి&lpar;MLA Muthireddy Yadagiri Reddy&rpar; మరో వివాదంలో చిక్కుకున్నారు&period; భూ వివాదంపై సొంత పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్&comma; కౌన్సిలర్స్ గాడిపెల్లి ప్రేమలత రెడ్డి&lpar;Gadipelli Premalatha Reddy&rpar; కుమారుడు గాడిపెల్లి రాజేందర్ రెడ్డి&lpar;Gadipelli Rajender Reddy&rpar; పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; చీటకోడూరులోని తమ స్వంత పట్టా భూమి సర్వే నంబర్ 214లో నుంచి జనగామ రెవిన్యూ పరిధిలోని సర్వే సంబర్ 39 లోకి అక్రమంగా దారి తీసుకున్నాడని ఫిర్యాదు చేశారు&period; గాడిపెల్లి రాజేందర్ రెడ్డి ఫిర్యాదుపై జనగామ ఏసీపీ అంకిత్ కుమార్ శంక్వాడ్&comma; ఆర్డీఓ విచారణ చేపట్టారు&period; వివాదాస్పద భూమిని పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేశారు&period; ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి&comma; ఆయన అనుచరుడు బూరెడ్డి ప్రమోద్ రెడ్డి పై ఐపీసీ 447&comma; 427&comma; 506 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు&period; తనను విదేశాలకు వెళ్లకుండా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అడ్డుకున్నారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు&period; జనగామ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారని ప్రత్యర్థులు ఆరోపించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;harish-rao-comments-at-gadwal&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">గద్వాలలో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఆయన కూతురే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది&period; బహిరంగంగా మీడియాముందు తండ్రి అక్రమాలపై మాట్లాడింది&period; తన తండ్రి భూకబ్జాలకు పాల్పడ్డాడని చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది&period; తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ముత్తిరెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయి&period; అయితే&comma; అధికారం ఉందనే అండతో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తప్పించుకున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు&period; ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు&period; గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్‌ పట్ల ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యవహరించిన తీరు కూడా అప్పట్లో వివాదాస్పదమైంది&period; ఆ వివాదం సమయంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తీరుపై ఐఎఎస్ అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు&period; ఇక&comma; ప్రభుత్వం మారడంతో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి చేసిన భూ అక్రమాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-26&sol;amp&sol;">ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-25&sol;amp&sol;">చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ &OpenCurlyQuote;మరీచిక’ 29à°¨ వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-updates-16&sol;amp&sol;">తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్