గుత్తి మార్కెట్ యార్డులో మాజీ ఎమ్మెల్యే ఆందోళన…

Former MLA's agitation in Gutti market yard...

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్ యార్డులో మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి పత్తి రైతులను ఆదుకోవాలని ధర్నా చేపట్టారు&period; ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు&period; సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు&period; చేతకాని ప్రభుత్వం రైతులను తీరని అన్యాయం చేసిందంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు&period; వెంటనే ప్రభుత్వం స్పందించి పత్తి రైతులను ఆదుకొని పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు&period; ఈ రాష్ట్ర ప్రభుత్వం వలన రైతులకు తీవ్రం నష్టం చేకూర్చిందని వాపోయారు&period; ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి ఈ రైతులను ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు మరింత చేస్తామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.