అంగన్వాడీ నాలుగవ రోజు సమ్మె..

anganwadi

Advertisements

&NewLine;<p>చాలిచాలని వేతనాలతో తమ కడుపు మండుతూ సమస్యల పరిష్కారం కోసం శాంతియుత నిరసనలు చేస్తుంటే తమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఏంటని ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంగన్వాడీ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; మార్కాపురం&comma; తర్లుపాడు&comma; పొదిలి&comma; యర్రగొండపాలెం మండలాల్లో అంగన్వాడీ కార్యకర్తలు&comma; ఆయాలు నాలుగు రోజులుగా సమ్మె చేస్తూ వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు&period; అయితే ప్రభుత్వం తమ అనుమతి లేకుండా అంగన్వాడీ కేంద్రాల వద్దకు వెళ్ళి తాళాలను పగులగొట్టడం ఏంటని వారు మండిపడుతున్నారు&period; మార్కాపురంలోని 52వ అంగన్వాడి కేంద్ర వద్ద తాళం పగులగొట్టెందుకు వచ్చిన సచివాలయం సిబ్బందిని అడ్డుకున్నారు&period; అక్కడే కింద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period; ఆ తర్వాత పట్టణంలోని నాలుగు వీధుల్లో నిరసన ర్యాలీ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.