తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ శుభాకాంక్షలు

Governor Tamil Sy

Advertisements

&NewLine;<p>అణిచివేత&comma; అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని గవర్నర్ తమిళి సై అన్నారు&period; అసెంబ్లీలో గవర్నర్ తమిళి సై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు&period; తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వానికి గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు&period; మీ ప్రయాణం ప్రజాసేవకు అంకితం కావాలని ప్రజాసేవలో విజయం సాధించాలని నూతన ప్రభుత్వాన్ని కోరారు&period; ప్రజావాణి కార్యక్రమంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ పాలన మొదలయిందన్నారు&period; ప్రజల అందరికి సమాన అవకాశాలు కల్పిస్తామని రైతులు&comma; యువత&comma; మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు&period; మన ప్రభుత్వం దేశంలోనే రోల్ మోడల్‌గా నిలుస్తోందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు&period; కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని రెండు గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేశామని తమిళిసై గుర్తు చేశారు&period; ప్రతి ఆడ బిడ్డను మహాలక్ష్మిగా చేయాలనేదే ప్రభుత్వం ధ్యేయమన్నారు&period; వచ్చే వందరోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"aCeue9M7nD"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hearing-with-high-court-sitting-judge-revanth-reddy&sol;amp&sol;">హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ &&num;8211&semi; రేవంత్‌రెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ &&num;8211&semi; రేవంత్‌రెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hearing-with-high-court-sitting-judge-revanth-reddy&sol;embed&sol;&num;&quest;secret&equals;ygQxNERj6l&num;&quest;secret&equals;aCeue9M7nD" data-secret&equals;"aCeue9M7nD" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Fnzg05d1AQ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kcr-discharged-from-hospital&sol;amp&sol;">ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kcr-discharged-from-hospital&sol;embed&sol;&num;&quest;secret&equals;tLH6q0g8PI&num;&quest;secret&equals;Fnzg05d1AQ" data-secret&equals;"Fnzg05d1AQ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.