నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో విజిలెన్స్ దాడులు.

నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో విజిలెన్స్ దాడులు

Advertisements

<p>నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో విజిలెన్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు&period; తనిఖీల సందర్భంగా గడ్డం అమర్నాథ్ రెడ్డికి చెందిన షెడ్‌లో 234 బస్తాల పీడీఎస్ రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు గుర్తించారు&period; అనుమానాస్పదంగా నిల్వ ఉంచిన ఈ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు&period; రేషన్ బియ్యం అక్రమ నిల్వలు&comma; దందాకు సంబంధించిన అంశాలపై విచారణ చేపట్టిన అధికారులు గడ్డం అమర్నాథ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు&period;స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యాన్ని తదుపరి చర్యల కోసం రెవెన్యూ శాఖ అధికారులకు విజిలెన్స్ పోలీసులు అప్పగించారు&period; ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.