చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.

Advertisements

<p>చైల్డ్ ట్రాఫికింగ్ కేసును గుజరాత్ పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకుని దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు&period;&OpenCurlyQuote;ఆపరేషన్ దేవ్’ పేరిట గుజరాత్&comma; మహారాష్ట్ర&comma; ఢిల్లీ&comma; తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు&period;ఈ కేసులో భాగంగా తెలంగాణలో మురుగన్ అలియాస్ నాగరాజు గ్యాంగ్‌ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు&period;ఏప్రిల్ 20à°¨ జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్ల గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు కెళ్లేటి గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నారు&period; మురుగన్ గ్యాంగ్ కార్యకలాపాల్లో గంగాధర్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతుండగా&period;&period; అతని భార్య కృష్ణవేణి పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period;ఇంకా ఈ గ్యాంగ్‌లో కరీంనగర్ ప్రాంతానికి చెందిన మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు&period;ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..