శంకరపట్నం లో రెచ్చిపోయిన వెల్లి దొంగలు..

garlic theifs

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">వెల్లుల్లి దొంగలు &lpar;Garlic Thieves&rpar; &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">మానకొండూరు నియోజకవర్గం&comma; శంకరపట్నం మండలం<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బట్టల దొంగలను చూసాం…బంగారం దొంగలను చూసాం…విలువైన వస్తువులను దొంగిలించే వారిని చూసాం&period; కానీ విచిత్రం ఏమిటంటే శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో ఎల్లిపాయలను దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది&period; కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో గుండవేని శంకర్ అనే వ్యవసాయ రైతు తనకుండే భూమిలో ఎల్లిపాయలను సాగు చేశాడు… నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎల్లిపాయ మడిని తవ్వుకొని వెల్లిపాయల దొంగతనం చేశారు… శంకర్ పొలం దగ్గరికి వెళ్లేసరికి వెల్లిపాయ కాడలు చిందర వందరగా ఉండడం చూసి లబోదిబోమన్నాడు… <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దాదాపు 40 వేల రూపాయల వెల్లిపాయలను దొంగలు తవ్వుకొని ఎత్తుకెళ్లారని రైతు కన్నీటి పర్యంతమయ్యారు… వెల్లిపాయలను దొంగతనం చేసిన దొంగలను త్వరగా పట్టుకోవాలని తనకున్న అరకోరా పెట్టుబడితో…తన కుటుంబ జీవనోపాధికి డబ్బులు వస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ఎల్లిపాయలను దొంగతనం చేశారని శంకర్ తెలిపారు…దీనిపై పోలీసులు…ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని శంకర్ వేడుకున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-group"><div class&equals;"wp-block-group&lowbar;&lowbar;inner-container is-layout-constrained wp-block-group-is-layout-constrained">&NewLine;<&excl;--more-->&NewLine;<&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-157&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Beach&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-157&sol;amp&sol;" alt&equals;"మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో&period;">మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో అంటూ ఓ మానసిక వికలాంగుడు రెవిన్యూ కార్యాలయ గడప తట్టాడు&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-156&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;School-3&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-156&sol;amp&sol;" alt&equals;"ఆత్మకూరు బీసీ బాలికల గురుకులానికి జూనియర్ కళాశాల హోదా">ఆత్మకూరు బీసీ బాలికల గురుకులానికి జూనియర్ కళాశాల హోదా<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలగా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-155&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Sunil&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-155&sol;amp&sol;" alt&equals;"ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు&period;">ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ &lpar;ఈడీ&rpar; దర్యాప్తును ముమ్మరం చేసింది&period; ఈ కేసులో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-background wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"background-color&colon;&num;009056" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..

అమెరికా కాలిఫోర్నియా బీచ్‍లో విషాదం.

గుజరాత్‍లో ఘోర రోడ్డు ప్రమాదం.