మధురవాడలో గ్యాస్‌ లీక్..!

Gas leak in Mathurawada

Advertisements

&NewLine;<p>విశాఖ జిల్లా మధురవాడ వాంబే కాలనీలోని ఓ ఇంట్లో వంట గ్యాస్‌ లీకై నలుగురు తీవ్రంగా గాయపడ్డారు&period; మధురవాడ వాంబే కాలనీలో వై&period;బాలరాజు అనే వ్యక్తి కొత్త సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను అమర్చాడు&period; అయితే&period;&period; సరిగా అమర్చకపోవడంతో గ్యాస్‌ లీకై ఇళ్లంతా వ్యాపించింది&period; ఈ క్రమంలో దేవుడి చిత్ర పటాల వద్ద దీపారాధన చేయడానికి అగ్గి వెలిగించడంతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి&period; ఈ ఘటనలో ఇంట్లో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు&period; వస్తువులన్నీ మంటల్లో దగ్ధమయ్యాయి&period; క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించారు&period; అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"hUDneHI4n1"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime&sol;threat-mail-to-mumbai-airport&sol;amp&sol;">ముంబయి విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్&&num;8230&semi;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ముంబయి విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్&&num;8230&semi;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime&sol;threat-mail-to-mumbai-airport&sol;embed&sol;&num;&quest;secret&equals;M5q4uCTu1m&num;&quest;secret&equals;hUDneHI4n1" data-secret&equals;"hUDneHI4n1" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"2X2UkfCJkv"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;land-disputes-at-chittoor&sol;amp&sol;">భూ వివాదంలో కర్రలతో దాడి&&num;8230&semi;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;భూ వివాదంలో కర్రలతో దాడి&&num;8230&semi;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;land-disputes-at-chittoor&sol;embed&sol;&num;&quest;secret&equals;GqCzbeTwA7&num;&quest;secret&equals;2X2UkfCJkv" data-secret&equals;"2X2UkfCJkv" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..