ప్రమాదవశాత్తు నీటి ట్యాంక్ లో పడి బాలిక మృతి

girl died

Advertisements

&NewLine;<p>కర్నూలు జిల్లా నందవరం మండలం జగ్గపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది&period; గ్రామంలో నివాసం ఉంటున్నా మారెప్ప&comma; రత్నమ్మ ల రెండో కుమార్తె అయినా కృష్ణవేణి&lpar;7&rpar; ఇంటిలో తాగునిటీ కోసం ఊరి దగ్గర లో ఉన్న నీటి ట్యాంక్ దగ్గరకు వెళ్ళింది&period; అయితే ఆ ట్యాంక్ లో నీరు అడుగున ఉండటంతో ఓ తాడు సహాయంతో పైకి నీటిని తోడుతుండగా ప్రమాదవాషత్తు కాలు జారీ ఆ నీటి ట్యాంక్ లో బాలిక పడిపోయింది&period; ఆ బాలిక అరుపులు విన్న వెంటనే పక్కన ఉన్న కొంతమంది వెళ్లి ఆ నీటి ట్యాంక్ లో ఉన్న బాలిక కృష్ణవేణి ను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వం ఆసుపత్రికు తరలించారు&period; అక్కడ వైద్యులు పరీక్షంచగ బాలిక కృష్ణవేణి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు&period; ఆ బాలిక మృతితో ఆ గ్రామం మొత్తం విషాదచయాలు అలుముకున్నాయి&period; ఘటనపై నందవరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.