జీమెయిల్‌ ఫుల్ అయ్యిందా.. అయితే ఇలా చేయండి!

Gmail

Advertisements

&NewLine;<p>ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఈమెయిల్స్ అవసరం&period; స్మార్ట్‌ఫోన్&comma; ల్యాప్‌టాప్&comma; కంప్యూటర్ ఉన్న ప్రతి ఒక్కరికీ మెయిల్‌లో అకౌంట్ ఉంటుంది&period; Google Maps యాప్‌తో ఫ్యూయల్ ఎలా ఆదా చేసుకోవచ్చో తెలుసుకోండి&period; మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో లేదా ల్యాప్‌టాప్‌లో జీమెయిల్ ఓపెన్ చేయండి&period; అందులోని Search ఆప్షన్లో is&colon;unread అని టైప్ చేయండి&period; పైన కనిపించే టిక్ బాక్స్‌ను సెలెక్ట్ చేయడం ద్వారా మీరు అక్కడ కనిపించే 50 మెయిల్స్‌ను మాత్రమే సెలక్ట్ చేయగలరు&period; దాని పక్కనే &OpenCurlyQuote;select all conversations that match this search’ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది&period; దాన్ని సెలెక్ట్ చేయండి&period; మీ మెయిల్ బాక్స్ లో మీరు చదవని మెయిల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి&period; అయితే అందులో మీకు అవసరమైన మెయిల్స్ ఏమీ లేకుండా చూసుకోండి&period; పైన కనిపించే డిలీట్ గుర్తుపై క్లిక్ చేయడం ద్వారా వాటన్నింటినీ ఒకేసారి డిలీట్ చేసుకోండి&period; అయితే అవన్నీ ట్రాష్ లో 30 రోజుల పాటు ఉండి తర్వాత అవన్నీ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి&period; అసలు అవన్నీ అవసరం లేదు అనుకుంటే వెంటనే వాటిని డిలీట్ చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….