మెగా సుప్రీమ్ హీరో సాయి ధర్మ తేజ్ కి గోల్డెన్ ఇయర్

Sai dharm Tej

Advertisements

&NewLine;<p>మెగా సుప్రీమ్ హీరో సాయి ధర్మ తేజ్&comma; సంయుక్త మీనన్ హీరో హీరోయిన్ల గా వచ్చిన సినిమా విరూపాక్ష&period; కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా సాయి తేజ్ కెరియర్ మొదటి 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది&period; ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించిన రాజీవ్ కనకాల&comma; సోనియా సింగ్&comma; రవి కృష్ణ&period; అజినీస్ లోకనాథ్ అందించిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period; 2023 లో రిలీజ్ అయిన మూవీస్ లో థ్రిల్లర్ జానర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది&period; థియేటర్ లో రిలీస్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన విరూపాక్ష నెట్ ఫ్లిక్స్ లో కూడా దుమ్ము లేపింది&period; Netflix 2023 1à°µ హాఫ్ ఎంగేజ్‌మెంట్ రిపోర్ట్‌లో 8&period;7 మిలియన్ వాచ్ అవర్స్ &lpar;అన్ని లాంగ్వేజెస్&rpar; సాధించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..