అంగన్వాడీ వర్కర్లకు గుడ్ న్యూస్

Anganwadi workers and helpers

Advertisements

&NewLine;<p>కొంత కాలంగా పలు డిమాండ్ ల సాధన కోసం ఏపీలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు&comma; హెల్పర్లకు ప్రభుత్వం శుభవార్తను అందించింది&period; అంగన్వాడీ హెల్పర్లు&comma; వర్కర్ల విషయంలో ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది&period; అంగన్వాడీ హెల్పర్లను వర్కర్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు వయో పరిమితి 45 ఏళ్ల నుంచి 52 ఏళ్లకు పెంచింది ప్రభుత్వం&period; అంతే కాకుండా వారికి టీఏలు&comma; డీఏలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది&period; అయితే ఇటీవల మంత్రుల చర్చల్లో ఇచ్చిన హామీ ప్రకారం రెండు ఉత్తర్వులను జారీ చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు