ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం

Fatal road accident

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా కైకలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; అదుపు తప్పి కొల్లేటిలోకి పల్టీ కొట్టింది ఏలూరు డిపోకి చెందిన APS RTC పల్లె వెలుగు బస్సు&period; ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు&period; సుమారు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం అందింది&period; బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బస్సు అద్దాలు పగలగొట్టి రక్షిస్తున్నారు స్థానికులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.

భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.

అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.