కర్నూలు జిల్లా రైతులకు గుడ్ న్యూస్…

sub station

Advertisements

&NewLine;<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామ సమీపంలో 148 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మ్యూచువల్ గ ప్రారంభించారు&period;ఈ కార్యక్రమం లో స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి&comma; జిల్లా కలెక్టర్ సృజన&comma; జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ లు పాల్గొన్నారు&period; ఈ విద్యుత్ ఉపకేంద్రం ను సుమారు 12 ఎకరాల్లో నిర్మిస్తునట్టు తెలిపారు&period; ప్రస్తుతం జనాభా పెరుగుతున్న తరుణంలో విద్యుత్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి&period; వాటిని అదిగామించేదుకే రాష్ట్ర ప్రభుత్వం 220&sol;132&sol;33 కెవి గల ఈ విద్యుత్ ఉపకేంద్రంను ఏర్పటు చేస్తునమ్మని&comma; ఈ ఉపకేంద్రం వల్ల ఎమ్మిగనూరు&comma; ఆదోని&comma; మంత్రాలయం&comma; పత్తికొండ&comma; ఆలూరు మండలాల ప్రజలకు లబ్ది జరుగుతుందని&comma;ఈ ప్రాంతాల్లో లో ఓల్టేజి సమస్య తీరడమే కాకుండా&comma;దీని ద్వారా వ్యవసాయ రంగంలో పగటిపూట తొమ్మిది గంటలు నిరంతరం నాణ్యమైన విద్యుత్తు పంపిణి జరుగుతుందని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.

సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.

భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.