నరసరావుపేట వైసీపీలో వర్గ విభేదాలు..

ycp leaders

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీలో వర్గ విబేధాలు రోడెక్కినాయి&period; జ్యోతిరావు పూలే విగ్రహం వేదికగా గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి&period; విడివిడిగా జ్యోతిరావు పూలే విగ్రహంకి వైసీపీ శ్రేణులు నివాళులు అర్పించారు&period; ఒక పక్క ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి వర్గం&comma; మరో ప్రక్క గజ్జల బ్రమ్మారెడ్డి వర్గం&period; జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం వేదికగా వైసీపీ అసంతృప్తి నేతలకు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు&period; నా వల్ల పదవులు పొంది&comma; నాపైనే ఎదురు తిరుగుతున్నారు&period; మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా&comma; నరసరావుపేట నుండి నేనె పోటీ చేస్తాను&period; ఇప్పుడు దాకా నా మంచితనం చుశారు&comma; ఇక నుండి నేనేంటో చూపిస్తాను&period; ఆ ఇంటి నుండి ఈ ఇంటికి ఎంత దూరమో&comma; ఈ ఇంటి నుండి ఆ ఇంటికి అంతే దూరం గుర్తు పెట్టుకోవాలి&period; వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట వైసీపీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలు పొందుతాను&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..

కుప్పం ఎయిర్‌పోర్టు భూసేకరణకు మార్గం సుగమం..

15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..