తలసాని భారీ బైక్ ర్యాలీ

Thalasani is a huge bike rally

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ పద్మారావు నగర్ లో BRS పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత బైక్ ర్యాలీని ప్రారంభించారు సనత్ నగర్ MLA అభ్యర్థి తలసాని&period; ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు&period; ప్రచారానికి చివరిరోజు కావడంతో మంత్రి తలసాని భారీ ర్యాలీని తలపెట్టారు&period; ఈ ర్యాలీలో పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు&period; సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రదేశాల్లో ప్రచారం నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..