hyderbad

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు..!

<p>తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి&period; తెలంగాణ&lpar;Telangana&rpar;లో పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు&lpar;Temperatures&rpar; బెంబేలెత్తిస్తున్నాయి&period; à°Žà°‚à°¡à°² తీవ్రత క్రమంగా పెరుగుతోంది&period; ఈరోజు&comma; రేపు ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ&lpar;Department of Meteorology&rpar; హెచ్చరించింది&period;…

Read more

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య..!

<p>నాగర్‌కర్నూలు జిల్లా&lpar;Nagarkurnool District&rpar; అచ్చంపేట మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన టీఎస్ఎస్పీ కానిస్టేబుల్&lpar;TSSP Constable&rpar; బాలేశ్వర్ హైదరాబాద్‌&lpar;Hyderabad&rpar;లో ఆత్మహత్య చేసుకున్నాడు&period; 1995 బ్యాచ్‌కు చెందిన బాలేశ్వర్ 10à°µ బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు&period; ఓల్డ్ సిటీలోని హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కబూతర్‌ఖానా పోలీసు…

Read more

లారీ – బైక్ ఢీ.. ఇద్దరు మృతి

<p>హైదరాబాద్ &&num;8211&semi; విజయవాడ జాతీయ రహదారి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పనిమా సిగ్నల్ వద్ద ద్విచక్ర వాహనము రోడ్డు దాటుతుండగా వెనుక నుండి టిప్పర్ లారీ à°¡à°¿ కోట్టడంతో వ్యక్తి మృతి&period; సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని…

Read more

తెలంగాణాలో నిన్న మరో 10 కొత్త కేసులు

<p>ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తెలంగాణలో మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది&period; తెలంగాణాలో నిన్న మరో 10 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు&period; హైదరాబాద్ లో 9&comma; కరీంనగర్ లో à°’à°• కేసు నిర్ధారణ అయినట్లు తెలిపారు&period; తాజాగా పది…

Read more

మరో మూడు రోజులు పెరగనున్న చలి తీవ్రత

<p>తెలంగాణలో మరోమూడు రోజులు ఉష్ణోగ్రతలు పడిపోయి చలితీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది&period; తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా మంచు కురుస్తుండడంతో పొద్దెక్కినా సూరీడి జాడ కనిపించడం లేదు&period; చలికి భయపడి చిన్నారులు&comma; వృద్ధులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు&period; పొగమంచు కారణంగా…

Read more

పాతబస్తీలో దారుణ హత్య

<p>హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణ హత్య జరిగింది&period; ఐఎస్‌ సదన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామచంద్రనగర్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తారిక్‌ అలీ అలియాస్‌ బాబా ఖాన్‌ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు&period; నిన్న అర్ధరాత్రి సమయంలో ఇంటి బయట…

Read more

ఆటో డ్రైవర్ల యూనియన్ ధర్నా

<p>మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంపై ఆటో డ్రైవర్లు మండిపడుతున్నారు&period; వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్ నేతలు కోరారు&period; హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్…

Read more

సీపీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి

<p>హైదరాబాద్ సీపీగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు&period; తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత శ్రీనివాస్‌రెడ్డికి ప్రాధాన్యత à°—à°² పోస్టింగ్ మొదటి సారి వచ్చింది&period; గతంలో గ్రే హౌండ్స్ &comma; అక్టోఫస్‌లో ఆయన పనిచేశారు&period; నూతన సీపీ కొత్త…

Read more

గజ్వేల్ లో పొన్నం ప్రభాకర్ పర్యటన

<p>ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేశామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు&period; సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంత్రి పర్యటించారు&period; రవాణా మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు…

Read more

గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్..

<p>ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా తమ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బాధ్యతను గుర్తు చేశారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి&period; రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా తమలో స్ఫూర్తిని నింపారన్నారు&period; ఇందిరాగాంధీ&comma; రాజీవ్ గాంధీ&comma; సోనియా…

Read more