మరో మూడు రోజులు పెరగనున్న చలి తీవ్రత

Cold intensity

Advertisements

&NewLine;<p>తెలంగాణలో మరోమూడు రోజులు ఉష్ణోగ్రతలు పడిపోయి చలితీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది&period; తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా మంచు కురుస్తుండడంతో పొద్దెక్కినా సూరీడి జాడ కనిపించడం లేదు&period; చలికి భయపడి చిన్నారులు&comma; వృద్ధులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు&period; పొగమంచు కారణంగా రహదారులపై వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి&period; ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో నిన్న అత్యల్పంగా 12&period;3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది&period; నిర్మల్ జిల్లా పెంబిలో 13&period;1&comma; సిద్దిపేట జిల్లా కొండపాకలో 13&period;5&comma; జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 13&period;6&comma; మంచిర్యాల జిల్లా జిన్నారంలో 13&period;9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి&period; హైదరాబాద్‌లోనూ చలి వణికిస్తోంది&period; దీనికి తోడుగా వీస్తున్న చలిగాలులు మరింత కంగారెత్తిస్తున్నాయి&period; నగరంలో నిన్న 17&period;9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..